BLOG F.A-1 EXAMS PROJECTS 2022-23 F.A-1-exams-2022-23-Social-projects-6th-to-10th-class 1 min read F.A-1-exams-2022-23-Social-projects-6th-to-10th-class నిర్మాణాత్మక మూల్యాంకనం – 50 మార్కులు 1.పిల్లల భాగస్వామ్యం – ప్రతిస్పందనలు-10 మార్కులు పాఠం చివర ఉన్న ప్రశ్నలు, అబ్యాసాలు చర్చించాలి. అపుడు పిల్లలు పాల్గొనే తీరు,చెప్పే సమాధానాలు పై ఆధారపడి ప్రగతిని అంచనా వేయాలి. పిల్లల ప్రవర్తన,బొమ్మలు గీయటం,పాటలు పాడటం,ఆటలు ఆడటం,అలవాట్లు, పరిశుబ్రత మొదలైన విషయాలలో పిల్లలను పరిశీలించి మదింపు చేయవచ్చు. టీచర్ డైరీ ఆధారం గా కూడా మదింపు చేయవచ్చు. రాత అంశాలు-10 మార్కులు నోటు పుస్తకాలు చూడటం ద్వారా, Anecdotes, Portfolio, పిల్లల డైరీ పాఠం చివర exercises, పట్టికలు పూరించటం మొదలైన వాటి ఆధారం గా మదింపు చేయవచ్చు. ప్రాజెక్ట్ పనులు- 10మార్కులు F.A-2 EXAMS SOCIAL PROJECTS CLICK HERE (6th TO 10th CLASS) పాఠం చివరి ప్రాజెక్టు పనులు చేయటం ఇచ్చిన అంశం మీద పిల్లవాడు పరిశీలించి ఒక నివేదికను సమర్పించటం. జాతీయ పండుగలు,ఇతర కార్యక్రమాలు నిర్వహించినపుడు దానిని పేపరు పై క్రమ పద్ధతి లో రాయగలగటం మొదలైన వాటి ద్వారా మదింపు చేయవచ్చు. లఘు పరీక్ష – 20మార్కులు 6TH CLASS SOCIAL PROJECTS 7TH CLASS SOCIAL PROJECTS 8th CLASS SOCIAL PROJECTS NEW 2022-23 9TH CLASS SOCIAL PROJECTS 9TH CLASS SOCIAL PROJECTS (T.M) 9TH CLASS PROJECTS (T.M) 9TH CLASS SOCIAL PROJECTS (E.M) 10TH CLASS SOCIAL PROJECTS(E.M) 10TH CLASS SOCIAL PROJECTS(T.M) 10TH CLASS SOCIAL PROJECTS (T.M) 10TH CLASS SOCIAL COASTAL PLAIN PROJECT 10TH CLASS SOCIAL PROJECTS (T.M) 10TH SOCIAL PROJECTS (E.M) Related Tags: F.A-1-exams-2022-23-Social-projects-6th-to-10th-class Continue Reading Previous Previous post: f.a-1-exams-2022-23-Hindi-Projects-Book-reviewsNext Next post: F.A-1-exams-2022-23maths-projects-6th-to-10th-class Related News f-a-3-exams-Telugu-model-papers-2022-23 f-a-3-exams-Telugu-model-papers-2022-23 F.A-3-exams-Social-Studies-model-papers-2022-23 F.A-3-exams-Social-Studies-model-papers-2022-23