constitution-day-or-samvidhan-divas-national-law-day-is-celebrated-in-india-on-26-november

constitution-day-or-samvidhan-divas-national-law-day-is-celebrated-in-india-on-26-november

రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ. 26-11-22 న అన్ని పాఠ శాల ల్లో నిర్వహించాలి.

Celebration of Constitution Day – Mass reading of the preamble of the constitution of India at 11.00 AM on 26.11.2022 – Certain Instructions – Issued – Regarding.

Further, informed to maximize the participation of all officials and other stakeholders to participate in the following two web portals developed by the Govt of India on this celebration :–
i. Online reading of Preamble to the Constitution in 22 Official Languages and English (readpreamble.nic.in).
ii. (ii) Online Quiz on India the Mother of Democracy (constitutionquiz.nic.in).

రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు పాల్గొనేందుకు పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు పోర్టల్స్ ఏర్పాటు చేయబడినవి.*

అందు మొదటి పోర్టల్ నందు 23 జాతీయ భాషలలో భారత రాజ్యాంగ ప్రవేశికను ఆకళింపు  చేసుకొనుటకు (లింక్ ఇవ్వబడినది..)

https://pledge.mygov.in/constitution-day/

మరియు *2 వ లింక్ ద్వారా రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఆన్లైన్ క్విజ్ (లింక్ ఇవ్వబడినది…) లో పాల్గొనుటకు అవకాశం కల్పించబడినది.*

CONSTITUTION DAY 2022 QUIZ & READ PREAMBLE TO THE CONSTITUTION

November 26th Constitutional day AP CSE PROCEEDINGS PDF

గౌరవ రాష్ట్రపతి గారితో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరు రాజ్యాంగ పీఠిక చదవాలి. అన్ని ఆఫీసుల్లో ” mass reading of the preamble” కార్యక్రమం చేపట్టాలి. ఫోటో తీయాలి.

అన్ని పాఠ శాల ల్లో క్రింది competitions నిర్వహించాలి.

1. వ్యాస రచన. అంశం: ప్రాథమిక హక్కులు , ప్రాథమిక విధులు

2. వక్తృత్వ, అంశం: constitutional frame work/ Inspiring leaders like Dr. B.R Ambedkar

3. Quiz ,అంశం: రాజ్యాంగం

4. స్కిట్స్/ రోల్ ప్లే/fancy dress competitions

5.సాంస్కృతిక కార్యక్రమాలు

6. పెయింటింగ్ , డ్రాయింగ్ పోటీ లు.

conduct the following activities to students in their respective district schools on 26th November, 2022 on the eve of “Constitutional day/Samvidhan Diwas”.
1. Essay Competitions on Fundamental duties and Fundamental rights.
2.Elocution competitions on constitutional frame work / inspiring
leaders like Dr.B.R.Ambedkar
3. Quiz competitions on Indian Constitution.
4. Skits/Role play/fancy dress competitions on related theme
5. Cultural programs (Patriotic songs and dance performances)
6. Painting Competitions/ Drawing competitions

Constitution day / Samvidhan Diwas on 26-11-2022

నవంబర్26 న ప్రతి పాఠశాలలో సాంఘిక శాస్త్ర దినోత్సవం నిర్వహిద్దాం..మన సాంఘిక శాస్త్ర ఔన్నత్యాన్ని చాటి చెబుదాం*

మరి *శాస్త్రాలలో రారాజు అయిన సాంఘిక శాస్త్రం* కి కూడా ఒక దినోత్సవం లేకపోవడం ఏమిటి? అని సగటు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి పెద్ద సందేహం.

అందరి సందేహాలకు సమాధానం గా… ఆకాంక్షలకు అనుగుణంగా…  APSSTF రాష్ట్ర శాఖ అవిశ్రాంత కృషి కారణంగా… *నవంబర్ 26*  భారత రాజ్యాంగం ఆమోదించబడిన సుదినం  పురస్కరించుకొని *రాజ్యాంగ దినం* ను *సాంఘిక శాస్త్ర దినోత్సవం* గా జరుపుకోవాలని ప్రభుత్వం అకడమిక్ క్యాలండర్ నందు పెట్టడం జరిగింది.

సాంఘిక శాస్త్ర దినోత్సవం* సందర్భంగా నిర్వహించే *విభిన్న అంశాల పోటీల్లో* పాల్గొనే విద్యార్థులు ఈ దిగువ పొందుపరిచిన జాబితా నుండి మీకు నచ్చిన అంశాన్ని సెలెక్ట్ చేసుకుని పాల్గొనవచ్చు..

November 26

జూనియర్స్ విభాగం : 6,7, తరగతులు, సీనియర్స్ విభాగం : 8,9. తరగతులు

1.వ్యాస రచన (బి.ఆర్.అంబేద్కర్/ భారత రాజ్యoగం)

2.వక్తృత్వము (ఏదైనా దేశ నాయకుని గురించి)

3.విభిన్న వేషధారణ (స్వాతంత్ర్య సమరయోధులు)

4. మట్టి నమూనాల తయారీ (మీకు నచ్చినవి)

5.చిత్ర లేఖనం (పర్యావరణ అంశము ఏదైనా)

6.దేశ భక్తి గీతాల ఆలాపన

7.ఏకాపాత్రాభినయం 

8.మోడల్స్ తయారీ (సాంఘిక శాస్త్ర అంశాలకు సంబంధించి ఏదైనా ఉదాహరణకు: సోలార్ సిస్టం (అట్ట ముక్కలతో)

9.స్వంతంగా పజిల్స్ తయారీ (ఏదయినా ఒక పాఠం నుండి తయారు చేసుకుని రావడం)

10.మ్యాప్ పాయింటింగ్(ప్రపంచ పటం, భారతదేశ పటం, ఆంద్రప్రదేశ్)

11.డ్యాన్స్ పోటీలు( జానపద గేయాలు/దేశభక్తి గేయాలకు)

12.పుస్తక సమీక్ష (మన స్కూల్ లైబ్రరీ నుండి పుస్తకం తీసుకుని రివ్యూ రాయాలి)

రాజ్యాంగ దినోత్సవాన్ని ‘సంవిధాన్ దివస్’ అని కూడా పిలుస్తారు.  ప్రతి సంవత్సరం నవంబర్ 26 న మన దేశంలో జరుపుకుంటారు. నవంబర్ 26, 1949న, భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది, ఇది 26 జనవరి 1950 నుండి అమలులోకి వచ్చింది.

నవంబర్ 26న కాలేజీలు, యూనివర్శిటీల్లో రాజ్యాంగంపై ప్రసంగాలు, డిబేట్లు నిర్వహిస్తారు. అలాగే… మాక్ పార్లమెంట్ వంటివి కూడా జరుపుతారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై విద్యార్థుల్లో అవగాహనను పెంచుతారు. సమాజం పట్ల వారిలో సేవానిరతిని పెంపొందిస్తారు

పౌరులలో రాజ్యాంగ విలువలను పెంపొందించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీని ‘రాజ్యాంగ దినోత్సవం’గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 19 నవంబర్ 2015న తెలియజేసింది .

Constitution Day 2021: నవంబర్ 26 ప్రత్యేక ఏంటో తెలుసా.. ప్రతి ఒక్కరు ఈ రోజు స్పెషల్ ఎంటో తెలుసుకోవాలి..

IMPORTANCE OF NATIONAL CONSTITUTION DAY SPEECH IN ENGLISH CLICK HERE

Constitution Day: రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటి? ఎందుకు జరుపుతున్నారు?

CONSTITUTION OF INDIA Constitution of India CLICK HERE

భారతదేశంలో రాజ్యాంగం అధికారికంగా నవంబర్ 26, 1948 న ఆమోదించబడింది. అయితే ఇది 26 జనవరి 1949 నుండి అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరునికి..

భారతదేశంలో రాజ్యాంగం అధికారికంగా నవంబర్ 26, 1948 న ఆమోదించబడింది. అయితే ఇది 26 జనవరి 1949 నుండి అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరునికి స్వతంత్ర భారతదేశంలో జీవించడానికి సమాన హక్కులను కల్పించింది. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశ్యం రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడానికి దేశంలోని యువతలో అవగాహన కల్పించడం. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య పాత్ర పోషించారు. నవంబర్ 26ని నేషనల్ లా డే అని కూడా అంటారు.

నవంబర్ 26ని మొదట లా డేగా జరుపుకున్నారు. దీనికి కారణం, 1930లో కాంగ్రెస్ లాహోర్ కాన్ఫరెన్స్ పూర్ణ స్వరాజ్ ప్రతిజ్ఞను ఆమోదించింది, ఈ సంఘటన జ్ఞాపకార్థం, లా డే జరుపుకుంటారు. ఆ తర్వాత, 19 నవంబర్ 2015 న, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దీనిని ఆమోదించింది భారతదేశం.. నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు రాజ్యాంగ విలువలను ప్రచారం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజ్యాంగాన్ని రూపొందించడానికి చాలా రోజులు పట్టింది

రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల, 11 నెలల 18 రోజులు పట్టింది. ఇది నవంబర్ 26, 1949 న పూర్తయింది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా  ఈ రాజ్యాంగం 26 జనవరి 1950 నుండి అమలులోకి వచ్చింది. రాజ్యాంగం అసలు ప్రతిని ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా రాశారు. ఇది అద్భుతమైన కాలిగ్రఫీ ద్వారా ఇటాలిక్ అక్షరాలతో వ్రాయబడింది. రాజ్యాంగం అసలు కాపీలు హిందీ, ఆంగ్లం అనే రెండు భాషలలో వ్రాయబడ్డాయి. నేటికీ భారత పార్లమెంట్‌లో హీలియం నింపిన పెట్టెల్లో భద్రంగా ఉంచారు.

భారత రాజ్యాంగాన్ని అందంగా చేతితో రాశారు..

భారత రాజ్యాంగాన్ని ‘ప్రేమ్‌ బిహారీ నారాయణ్‌ రైజ్దా’ అందంగా చేతితో ఇంగ్లిష్‌లో రాశారు. ఇందుకు ఎలాంటి ప్రతిఫలం తీసుకోలేదు. రాజ్యాంగంలోని ప్రతి పేజీలోను తన పేరును, చివరి పేజిలో తన పేరుతో పాటు తన తాతగారి పేరును లిఖించుకుంటానని కోరారు. అందుకు నెహ్రూ సమ్మతించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రాజ్యాంగంలోని ప్రతి పేజీని కళాత్మకంగా తీర్చిదిద్దిన వ్యక్తి నందలాల్‌ బోస్‌. ఇతనికి శాంతినికేతనలోని చిత్రకారులు సహకరించారు.

రాజ్యాంగం ప్రధాన ఉద్దేశ్యం

దేశంలో నివసించే అన్ని మతాల ప్రజల మధ్య ఐక్యత, సమానత్వం ఉండాలని, వివక్ష లేకుండా ప్రజలందరూ హక్కులు పొందేలా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. భారత రాజ్యాంగంలో ప్రవేశిక వ్రాయబడింది. దీనిని భారత రాజ్యాంగ పరిచయ లేఖ అని పిలుస్తారు. ఈ ఉపోద్ఘాతంలో ఇది భారతదేశంలోని పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ప్రజల మధ్య సోదరభావాన్ని ప్రోత్సహిస్తుంది.

Pledge:
I, as a citizen of India, affirm my faith in the universal principal of civilized society, namely that every dispute between citizens, or group, institutions or organisations of citizens, should be settled by peaceful means; and, in view of the growing danger  to the integrity and unity of the country, I hereby pledge myself never to resort to physical violence. In the case of any dispute, whether in my neighbourhood or in any other part of India.

CONSTITUTION DAY 2022 QUIZ & READ PREAMBLE TO THE CONSTITUTION

QUIZ ON INDIA THE MOTHER OF DEMOCRACY CLICK HERE

error: Don\'t Copy!!!!
Scroll to Top