cce-formative-assessment-summetive-assessment-marks-entry-link

ఆన్లైన్ లో ఫార్మెటివ్ ఫలితాల నమోదు

 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల మార్కుల అప్లోడ్కు ఆదేశం.

 కరోనా వైరస్ తో పాఠశాలల కు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల ఫార్మెటివ్ అసెస్మెంట్ 1.2 ఫలితాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.

2020-21 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం రెండు ఫార్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వ హించిన విషయం తెలిసిందే.

ఇందులో విద్యార్థులు సాధించిన మార్కులను విద్యాశాఖ అధికారిక సీఎస్ఈ వెబ్సైట్లో నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

ఈ నెల 20లోగా ఈ ప్రక్రియను పూర్తిచే యాలని జిల్లా విద్యాశాఖాధికారులకు రాష్ట్ర అధికా రుల ఆదేశించారు.

3,73,858 మంది విద్యార్థులు..

 ఒకటి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యా లకు ఏప్రిల్ 20 నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులకు మే 1 నుంచి ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్, మున్సి పల్, సాంఘిక, గిరిజ న గురుకుల కేజీబీవీ, సంక్షేమ ఆశ్రమ ఎయిడెడ్, అన్ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల పరిధిలో మొత్తం 3889 పాఠశాలల్లో 3,73,858 మంది విద్యా ర్థులు చదువుతున్నారు. ఇందులో టెన్త్ క్లాస్ విద్యార్ధు లు 38,801 మంది ఉన్నారు.

1 నుంచి 9వ తరగతి వరకు 3,35,057 మంది విద్యార్థులు చదువుతున్నా రు. ఫార్మెటివ్ అసెస్మెంట్ 1, 2 పరీక్ష ఫలితాల్లో వీ రి మార్కులను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు.

 స్పష్టత రావాల్సి ఉంది..

ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థుల మార్కుల నమోదు తప్పనిసరి కాదని జిల్లా పరీక్షల నిర్వహణ బోర్డు అధికారి జి. రాజేంద్రప్రసాద్ చెబుతున్నారు. దీనిపై రాష్ట్ర విద్యా శాఖ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా, కోవిడ్ సమయంలో పాఠశాలల కు వెళ్లి మార్కులు నమోదు చేయించేలా అధికారు లు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఉపాధ్యాయ సం ఘాల నాయకులు మండిపడుతున్నారు.

It is hereby informed that FA 1 and FA 2 Marks entry enabled in school login.

Please enter marks immediately before 20.05.2021

https://studentinfo.ap.gov.in/CCA/

6TH CLASS, 7TH CLASS, 8TH CLASS, 9TH CLASS AND 10TH CLASS F.A MARKS

Treat it as Most Urgent

CLICK HERE FOR F.A.  MARKS ENTRY

F.A-1 & F.A-2 MARKS ENTRY WEBSITE CLICK HERE

CCE MARKS ENTRY STATUS CLICK HERE

చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్ అన్ని తరగతుల విద్యార్థుల Caste & Sub-caste మ్యాపింగ్ చేసుకొనే అవకాశం కల్పించారు*

Student Caste & Sub-caste Mapping in Child info..*

*చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్ లో అన్ని తరగతుల విద్యార్థుల Caste & Sub-Caste మ్యాపింగ్ Option Enable చేయ బడింది.*

STUDENT INFORMATION MANAGEMENT SYSTEM (STUDENT INFO) OFFICIAL WEBSITE CLICK HERE

AP CSE MAIN OFFICIAL WEBSITE CLICK HERE

error: Don\'t Copy!!!!