CBSE-affiliation-1st-phase-126-schools-selected-list

 AP ప్రభుత్వ పాఠశాలలకు CBSE అనుబంధం చేయుటకు మొదటి దశ పాఠశాలల జాబితాను CBSE నిబంధనల ప్రకారం పాఠశాలల వివరాలను ధృవీకరించాలని ఉత్తర్వులు విడుదల.
CBSE Affiliation to AP Govt Schools - Phase 1 List of Schools - Verification of schools as per CBSE Rules Memo.No.25/A&I/2021 Dt: 24/12/2021

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు దశల వారీగా CBSE కి అనుబంధంగా మార్చాలని నిర్ణయించిన దరిమిలా... నోడల్ అధికారి, CBSE అనుబంధ ప్రాజెక్ట్ వారి సూచనల మేరకు మొదటి దశలో 1092 పాఠశాలలను (వీనిలో 126 MPP/ZPP పాఠశాలలు & 4 ప్రభుత్వ పాఠశాలలు) CBSE కి అనుబంధంగా మార్చనున్నందున తగు చర్యలు తీసుకొనవలసిందిగా అందరు DEO లను కోరుతూ పాఠశాల విద్యాశాఖ మెమో జారీ చేసింది.

126 SCHOILS LIST CLICK HERE PDF

AP CSE PROCEEDINGS CLICK HERE

error: Don\'t Copy!!!!