bank-of-Baroda-recruitment-2022-jobs-198

Bank of Baroda నోటిఫికేషన్‌ విడుదల.. 198 ఉద్యోగాల భర్తీ.. ఈ అర్హతలుంటే చాలు.. అప్లయ్‌ చేసుకోండి

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 198 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.bankofbaroda.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 198

FOR MORE DETAILS CLICK HERE

error: Don\'t Copy!!!!