azad-ki-amrit-mahostav-programme-schedule-in-ap-schools

azad-ki-amrit-mahostav-programme-schedule-in-ap-schools

నేటి (AUGUST 1st) నుంచి 15 వరకు  పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం వలన రెండో శనివారం పనిదినంగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ…*

*Rc.No.81/A&I/2022 Dated: 10/08/2022*
Sub :-
School Education – Instructions for Campaign to encourage ‘Har Ghar
Tiranga’ Programme celebrated during the period from 11th to 15th
August’ 2022 as part of Azadi ka Amrit Mahotsav (AKAM) celebrations
– *Declaring August 13th 2022 as working day* – Orders Issued –
Regarding

13th August(Second Saturday) is working day. Proceedings PDF

కార్యక్రమాల వివరాలు ఇలా…

విద్యార్థుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపనున్న హర్ ఘర్ తిరంగా*

ప్రతి ఇంటా జాతీయ జెండా*

 *11 నుంచి 15 వరకూ ప్రతి ఇంటా జాతీయ పతాకం రెపరెపలు*

“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” – “హర్ ఘర్ కా జండా” కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 11 నుంచి 15 వరకు పాఠశాలల్లో నిర్వహించవలసిన వివిధ కార్యక్రమాలు, పోటీలు, నిర్వహించిన కార్యక్రమాల ఫోటోలు అప్లోడ్ చేయు లింక్, సూచనలతో ఉత్తర్వులు, పూర్తి వివరాలు

సమగ్ర శిక్ష , రాష్ట్ర కార్యాలయము ఆదేశాల మేరకు మన జిల్లా కు సంబందించి “HAR GHAR TIRANGA” ( Azadi ka Amrut Mahotsav (AKAM) 75th Anniversary of Independence Day of India on 15th August 2022) కార్యక్రమములో భాగంగా అన్నియాజమాన్య పాఠశాలలు 11th to 15th August 2022 వరకు చేయవలసిన కార్యక్రమములు.
1. Selfies with National Flags (to be pinned uploaded) in http:/harghartinga.com
2.Seminars, Group discussions, Essay Competitions, Quiz .
3.Competitions in dance, Drama, Music, Painting.
4. Rallies Cycle Rallies and Heritage walks.
5.Posters and other relevant programmes.
6.School Children to take out ‘Prabhat Pheries’ (Early Morning Walks).
7. Sing Vande Mataram. Raghupati Raghav Raja Ram and other songs related to Freedom Struggle.
8. Carry national Flags (Keeping in the view of Flag Code 2021)
9.Play Tiranga Anthem that is released on 2nd August on loud speaker.
కావున మండలం లోని DEOPs,MISs,ACCOUNTANTS మరియు CRP లందరూ జిల్లా లోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాద్యాయులకు వ్యక్తి గతముగా ఫోన్ చేసి విధిగా ఈ కార్యక్రమమును అన్ని పాఠశాల నందు జరపవలెను అని తెలియజేడమైనది.

AP CSE PROCEEDINGS PDF

ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా విద్యార్థుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపేం దుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేసింది 

ఆగస్టు 1 నుంచి 15 వరకూ రోజు వారీ కార్యక్రమాలను అమలు చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు

13 నుంచి 15 వరకూ ప్రతి ఇంటి పైనా జాతీయ పతాకం రెపరెప లాడే విధంగా విద్యార్థులు , ఉపాధ్యాయులు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు చర్యలు

గతంలో ఫ్లాగ్ కోడ్లో ఉన్న నిబంధనలను సవరించి మూడు రోజుల పాటు ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగిరేందుకు అవకాశం

*13 నుంచి 15 వరకూ మూడు రోజుల పాటు ప్రతి రోజు ఉదయం దేశభక్తి గేయాలతో జాతీయ పతాకాలను చేతబట్టి నగర సంకీర్తన చేస్తూ గ్రామంలో పర్యటించనున్నారు . ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా గ్రామ కూడళ్ళలో వినిపించనున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రిక (ప్రాధమిక పాఠశాలలకు)

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రిక (ప్రాధమికోన్నత పాఠశాలలకు)

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రిక (ఉన్నత పాఠశాలలకు)

కార్యక్రమాల వివరాలు*

*ఆగస్టు 1 న విద్యార్థులు , ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం*

 *2 వ తేదీన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి*

*3 న గుర్తింపునకు నోచుకోని స్వాతంత్ర్య సమరయోధులతో సమావేశం*

*4 న పాఠశాల స్థాయిలో దేశ భక్తి గేయాల పోటీ*

*5 న దేశ భక్తి పూరితమైన నాటకం , ఏకపాత్రాభినయ పోటీ*

 *6 న దేశ భక్తి ఆధారిత ప్రదర్శన*

 *7 న పాఠశాల నివాస ప్రాంతంలో ర్యాలీలు*

*8 న చిత్ర లేఖనం , పెయింటింగ్ , వక్తృత్వ పోటీలు* 

*9 న దేశ భక్తి ప్రబోధాత్మక సాంస్కృతిక పండగను జరపడం*

 *10 న పోస్టర్ తయారీలో పోటీల నిర్వహణ*

*11 న వారసత్వ నడక పేరిట దేశ భక్తుల విగ్రహాలను శుభ్రపర్చడం*

*12 న ఆటల పోటీల నిర్వహణ*

 *13 న జాతీయ పతాకాలతో తీసుకున్న సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం*

*దీనికోసం విద్యార్థుల సెల్ ఫోన్లను అనుమతించకూడదు .*

 *14 న స్వాతంత్ర్య సమరయోధుల ఇళ్ళకు వెళ్ళి వారిని , వారి కుటుంబ సభ్యులను సత్కరించడం*

*15 న ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ

DOWNLOAD PROCEEDINGS PDF

error: Content is protected !!
Scroll to Top