ayah-duty-certificate-in-all-schools

HM ప్రతీ నెలా తమ పాఠశాలలో పని చేసే అయా యొక్క duty particulars వివరాలు submit చెయ్యవలసి ఉంటుంది.

పాఠశాల & అయా వివరాలతో కూడిన Duty Particulars Certificate ను PDF రూపంలో Mobile లో కింది లింక్ ద్వారా easy గా download చేసుకోవచ్చు.

కింది లింక్ open చేసి, జిల్లా మండలం, పాఠశాల select చేసి, అయా కి సంబంధించిన వివరాలు enter చేసి, Submit పైన ట్యాప్ చెయ్యండి. Next screen లో ఆయా duty certificate PDF ని download చేసుకోవచ్చు.

AYAHA DUTY CERTIFICATE IN ENGLISH MODEL-2


ఆయా డ్యూటీ సర్టిఫికెట్ ‌pdf download MODEL-1

మన  పాఠశాల ఆయాకు ఎంత అమౌంట్ మంజూరు అయ్యింది & పేమెంట్ స్టేటస్ వివరాలు  క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఆయా జీతాలు రెండు నెలలవి STMF అకౌంట్ లో జమ అయ్యాయి.
AP School Sanitary Worker Ayah Payment Status Report

పాఠశాల ఆయాకు ఎంత అమౌంట్ మంజూరు అయ్యింది & పేమెంట్ స్టేటస్ వివరాలు  క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

AYAHA PAYMENT STATUS LINK

error: Don\'t Copy!!!!