apssc-departmental-test-May-2023-notification

మే 2023 సెషన్ డిపార్ట్‌మెంటల్ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల.
 02.08.2023 నుండి 07.08.2023 వరకు పరీక్షల నిర్వహణ.
 APPSC Departmental Tests May 2023 Hall Tickets available
HALLTICKETS DOWNLOAD LINK CLICK HERE
APPSC EXAM DATES
EOT 141:3.08.2023,10AM-12PM
Language Test (37): 03.08.2023, 3PM-6PM
GOT 88:4.08. 2023, 10AM-12PM                 
GOT97:  4.08.2023, 3PM-5PM
APPSC DEPARTMENTAL TESTS TIME TABLE PDF

ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్టుమెంటల్ టెస్ట్  వివరాలు 

ఆగస్టు 2 నుంచి శాఖాపరమైన పరీక్షలు
ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలను ఆగస్టు 2 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడిం చింది. తేదీల వారీగా పరీక్షల నిర్వహణ వివరాలను వెబ్సైట్లో పెట్టినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
Applications are invited ON-LINE from 07.06.2023 to 28.06.2023 for the Departmental Tests MAY, 2023 Session. The date of examinations will be announced later.
Online applications are invited for the Departmental Tests MAY – 2023 Session (Notification No:05/2023) from 07/06/2023 to 28/06/2023 and the last date for payment of fee is 28/06/2023 (11:59PM).  
ప్రతి పేపర్ కి 500/- రూ.విడివిడిగా వ్రాస్తే ఈ విధంగా exam fees తో పాటుగా ప్రతి పేపర్ కి 500/-ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయాలి.

పాస్ మార్కులు :

ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 40 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి. (గత నోటిఫికేషన్ లో 35 మార్కులు ఉండేవి)*

నెగెటివ్ మార్కులు : లేవు

SGT లు 24 సంవత్సరాల స్కేలు , SA లు 12 సంవత్సరాల స్కేలు పొందాలంటే EOT , GOT టెస్టులు పాసవ్వడం తప్పనిసరి.

స్కూల్ అసిస్టెంట్ మరియు LFL HM కేటగిరీలో 12 ఏళ్ళ స్కేల్* మంజూరుకు మరియు SGT/LP/PET తత్సమాన కేటగిరీల్లో *24 ఏళ్ళ స్కేల్  మంజూరుకు కింద పేర్కొన్న *నాలుగు డిపార్టుమెంటల్ టెస్టులు పాసై ఉండాలి.

1. DT for Gazetted Officers of the Edn Dept. (GOT)

2. Account Test for Executive Officers. (EOT)

3.  Spl Language Test for the Officers of the Edn Dept in Telugu Higher Standard. 

(Exemption: ఇంటర్మీడియట్ లేదా దాని తత్సమానం లేదా హయ్యర్ డిగ్రీ స్థాయిలో తెలుగును ఒక సబ్జెక్టుగా చదివిన వారు ఈ టెస్టు రాయాల్సిన పనిలేదు. మినహాయింపు ఉంది.)

ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి ?
——————————–
EOT (141) & GOT (88&97) :*
➤ SGT/LPT/PETలకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం మరియు HM పదోన్నతి కోసం.
——————————–
PAT (ప్రొఫెషనల్ అడ్వాన్సుమెంట్ టెస్ట్) :
➤ ఇది Inter+DEd టీచర్ల కోసం.
➤ 18 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ వీరికి 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు.
➤ కారణం బీ.ఎడ్ లేదు కాబట్టి.
——————————–
HM A/c Test :*
➤ *ఇది కేవలం మున్సిపాలిటీ & ఎయిడెడ్ టీచర్ల కోసం.
➤ SGT/LPT/PET లకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం.
———————————
Spl Language Test (CODE–37) :
➤ Who have not studied Telugu as 2nd Language in Inter/Degree, should pass Department Test for HM promotion.
——————————–
SOT (Simple Orientation Test) :
➤ Only for Gr-I Pandits.

ఈ శాఖాపరమైన పరీక్షలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం !
సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 24 సంవత్సరాల స్కేలు, స్కూల్ అసిస్టెంట్లు 12 సంవత్సరాల స్కేలు పొందాలంటే జి.ఓ టెస్ట్ ఇ.ఓ. టెస్ట్ పాసవ్వడం తప్పనిసరి. జి.ఓ టెస్ట్ పేపర్ కోడ్లు 88 మరియు 97 .
సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండా 45 సంవత్సరాలు వయసు దాటిన వారికీ ఈ శాఖాపరమైన పరీక్షలు నుండి మినహాయింపు ఉంది.* 
50 సంవత్సరాలు వయసు పూర్తయిన వారికి ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు అవసరం లేదు,*
డిపార్ట్ మెంటల్ టెస్ట్ పరీక్షకు హాజరుగు ఉద్యోగులకు సర్వీసు మొత్తంలో 2 సార్లు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తారు.
 APPSC DEPARTMENTAL TEST G.O STUDY MATERIAL.
CLICK HERE
ఇంటర్, డి.ఇ.డి అర్హత కలిగి బి.యిడి అర్హత లేనివారు PAT పరీక్ష, మున్సిపల్/ఎయిడెడ్ ఉపాధ్యాయులు HMA టెస్ట్ రాయవలెను.* 
విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులకు ఉన్నత పోస్టులకు ప్రమోషన్ కొరకు డిపార్ట్ మెంటల్ టెస్టలలో ఉత్తీర్ణత సాధించడం కోసం GO.Ms.No.74, dated 29.12.2008 ఉత్తర్వులు ద్వారా 5 సంవత్సరాలు మరియు G.O.Ms.No. 193, dated 28.04.2014 ఉత్తర్వులు ద్వారా మరో 5 సంవత్సరాలు పాస్ అవటం కోసం పొడిగింపు ఇచ్చారు. ఈ గడువు ముగిసిన నేపద్యంలో విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులకు ఉన్నత. పోస్టులకు ప్రమోషన్ కొరకు డిపార్ట్ మెంటల్ టెస్టలో ఉత్తీర్ణత సాధించడం కోసం చివరి అవకాశంగా మరో ఏడాది పాటు సమయం ఉత్తర్వులు GO Ms No 87 GAD dt. 2-9-2022 జారీ చేశారు.

డిపార్టుమెంటల్ పరీక్షకు తీసుకెళ్ళాల్సిన పుస్తకాలు PDF FILES

EOT : PAPER CODE 141 PDF 

Constitution of India

●An Introduction to Indian Govt. Accounts & Audit




AP Accounts Code Volume I

AP Accounts Code Volume II

AP Accounts Code Volume III

AP Civil Services Rules 1964

AP Last Grade Employees Service Rules

●Revised Pension Rules

●Budget Manual

●Financial Code(Volume-1)

●Treasury Code(Volume-1)

GOT : Paper Code – 88 PDF 

◆Text Book for Gazetted Officers

◆A.P.Educational Rules

◆Right to Education Act & Rules

GOT : Paper Code – 97 PDF 

★A P Educational Service Rules(Incl. APSS Rules,1996)

★Mandal Praja Parishads Act

★A P Panchayat Raj Act

★C.C.A Rules

★S.S.C scheme

OTPR

https://psc.ap.gov.in/(S(hh05byk4wtei43mkehjcbswn))/UI/RegistrationForms/DepartmentOneTimeRegistration.aspx

ONLINE REGISTRATION

https://psc.ap.gov.in/(S(j3mh1umdatiua2soqxllipd3))/UI/CandidateLoginPages/LoginNew.aspx?Flag=2

ONLINE APPLICATION CLICK HERE

APPSC DEPARTMENTAL TESTS MODEL PAPERS & STUDY MATERIAL CLICK HERE

EXICUTIVE OFFICERS CODE 141 ONLINE BITS CLICK HERE

GAZETTED OFFICERS TEST CODE 88 & 97 ONLINE BITS CLICK HERE

error: Don\'t Copy!!!!