apscert-Hindi-subject-worksheets-workbooks-6th-class-to-10th-class-2021-22

apscert-Hindi-subject-worksheets-workbooks-6th-class-to-10th-class-2021-22

ఆన్లైన్ క్లాసులు జరుపుతున్న క్రమములో ఉపాధ్యాయులు పాటించవలసిన అంశాలు…*

 *1.  విద్యార్థుల కొత్త       హాజరుపట్టికలలో పేర్లు నమోదుచేయాలి.*

*2. విద్యార్థుల తరగతివారి లిస్టులు తయారు చేసి వారి తండ్రిపేరు, మొబైల్ నెంబర్, TV/ మొబైల్ ద్వారా ఆన్లైన్ క్లాసులు ఎలా వింటున్నారో నమోదుచేయాలి.*

*3. విద్యార్థులను తరగతి వారీగా సబ్జెక్టు గ్రూపులుగా వాట్సాప్ గ్రూపులతో నమోదు చేయాలి.*

*4. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయబృందం మాట్లాడి ఆన్లైన్ క్లాసుల ఆవశ్యకతను వివరించాలి.*

*5. తరగతివారీగా ఉపాధ్యాయులు ఇంచార్జి తీసుకోవాలి.*

*6. టీవీ, సెల్ ఫోన్ లేనిపిల్లలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మీ లిస్టులలో నమోదుచేయాలి.*

*7.  ప్రతిరోజూ Time Table ను పిల్లలకు పంపించాలి.*

*8. ఉపాధ్యాయులు 50% చొప్పున 2గ్రూపులుగా విభజించబడి రోజు ఒక గ్రూప్ హాజరు కావాలి. ఈ గ్రూపుల వివరాలు పై అధికారులకు అందజేయాలి.*

*9. ఆన్లైన్ క్లాసుల వర్క్ షీట్ ల తోపాటు ఉపాధ్యాయులు కూడా స్వంతంగా వర్క్ షీట్లు ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలి.*

*10. విద్యార్థులకు మూల్యాంకన పరీక్షలు నిర్వహించి వారి ప్రగతిని నమోదుచేయాలి.*

*11. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ వచ్చిన వెంటనే అందించాలి.*

*12. నూతన విద్యార్థులను నమోదు చేసుకోవాలి. TC పై వత్తిడి చేయకపోయినా, కనీసం study , Date of Birth సర్టిఫికెట్లు తెచ్చుకోమనాలి.*

*13. Work from home ఉన్న రోజు ఇంటివద్దనుండి విద్యార్థులకు కాల్ చేయాలి.*

*14. వీలయితే స్వంతంగా డిజిటల్ క్లాసులు తయారు చేసుకొని మీకు అనుకూలించిన సమయంలో విద్యార్థులకు బోధించవచ్చు.

*15. విద్యార్థులకు త్వరలో రెగ్యులర్ తరగతులు జరుగుతాయని, పరీక్షలుంటాయని శ్రద్దగా ఆన్లైన్ తరగతులు వినాలని చెప్పాలి.

DD SAPTHAGIRI VIDEO LESSONS

APSCERT HINDI SUBJECT WORKBOOKS/WORKSHEETS FOR 6TH CLASS TO 10TH CLASS STUDENTS. 2021-22 LATEST

6th CLASS HINDI WORKBOOKS

7th CLASS HINDI WORKBOOKS

8th CLASS HINDI WORKBOOKS

9th CLASS HINDI WORKBOOKS

10th CLASS HINDI WORKBOOKS

HINDI SUBJECT WORKBOOKS/WORKSHEETS OLD 2020-21

6th CLASS HINDI WORKBOOKS

7th CLASS HINDI WORKBOOKS

8th CLASS HINDI WORKBOOKS

9th CLASS HINDI WORKBOOKS

10th CLASS HINDI WORKBOOKS

1ST CLASS TO 10TH CLASS ALL SUBJECTS T.M & E.M TEXT BOOKS CLICK HERE