aprjc-aprds-cet-2022-23-notification-details

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు ఎ.పి.ఆర్.జె.సి.సెట్ – 2022 

APRJC CET 2022 Result Download https://aprs.apcfss.in/ APRJC Intermediate Result 2022-23 Result Selection List released FOR ADMISSION INTO INTERMEDIATE IN A.P. RESIDENTIAL JUNIOR COLLEGES FOR THE ACADEMIC YEAR-2022-23

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 07 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మరియు 03 రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఎ.పి.ఆర్.జె.సి.సెట్ – 2022 ది. 05-06-2022 నాడు ఆంధ్రప్రదేశ్లోని 13 పాత జిల్లా కేంద్రాలలో జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.

APRJC CET 2022 Result click here

APRJC-2022 SET RESULTS

APRDC CET 2022 Results Download https://aprs.apcfss.in/  APRDC Degree Result 2022-23 Selection List for ADMISSION INTO A.P. RESIDENTIAL DEGREE COLLEGE APRDC NAGARJUNASAGAR (MEN) & SILVER JUBILEE GOVT DEGREE CO-EDUCATION COLLEGE, KURNOOL

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (పురుషులు), నాగార్జునసాగర్, విజయపురిసౌత్, గుంటూరు జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు ఎ.పి. ఆర్.డి.సి. సెట్ – 2022 ఉమ్మడి ప్రవేశ పరీక్ష ది. 05-06-2022 నాడు ఆంధ్రప్రదేశ్లోని 13 పాత జిల్లా కేంద్రాలలో జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.

APRDC CET 2022 Results Download

HALLTICKETS DOWNLOAD LINK(APRJC)

HALLTICKETS DOWNLOAD LINK (APRDC)

APRJC PREVIOUS QUESTION PAPERS

MPC EET QUESTION PAPER(2019)

MPC CEC QUESTION PAPER(2019)

BIPC CGT QUESTION PAPER(2019)

APRJC MPC QUESTION PAPER (2018)

BIPC QUESTION PAPER (2018)

APRJC ENTRANCE TEST MODEL PAPER 2022(MATHS)

APRJC ENTRANCE TEST MODEL PAPER (PHYSICS, CHEMISTRY)

APRJC ENTRANCE TEST BIOLOGY MODEL PAPER

APRJC MATHS ONLINE MOCK TEST CLICK HERE

APRJC PHYSICAL SCIENCE ONLINE MOCK TESTS CLICK HERE

APRJC BIOLOGICAL SCIENCE ONLINE MOCK TESTS CLICK HERE

APRJC ENGLISH ONLINE MOCK TESTS CLICK HERE

APRJC English Subject Material and Model Papers

Model Paper-1

Click Here

Model Paper-2

Click Here

Model Paper-3

Click Here

APRDC QUESTION PAPERS

B.Sc (MPC) QUESTION PAPER

B.COM PREVIOUS QUESTION PAPER

B.A PREVIOUS QUESTION PAPER

ఎ.పి.ఆర్.జె.సి. సెట్ 2022:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 07 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మరియు 03 రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, 10వ తరగతి ఏప్రిల్/మే 2022 పరీక్షకు హాజరవుతున్న  ప్రవేశములు కొరకు ది. 05-06-2022 నాడు ఆంధ్రప్రదేశ్లోని 13 పాత జిల్లా కేంద్రాలలో ప్రవేశ పరీక్ష జరుగును.

03 రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల నందు ప్రవేశం కోరు మైనారిటీ విద్యార్థులు ప్రవేశ పరీక్ష వ్రాయవలసిన అవసరములేదు మరియు వారి ప్రవేశములకు తదుపరి ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేయబడును. 

దరఖాస్తుకు మే 20 ఆఖరు తేదీ (CLOSED)

ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆయా సంస్థలు నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 జూనియర్‌ కాలేజీలు ఉనాుయి. వీటిలో బాలురుకు 4, బాలికలకు 2, కో ఎడ్యుకేషన్‌ 1, మైనారిటీ బాలురుకు 2, మైనారిటీ బాలికలకు1 చొప్పున కళాశాలలున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఎపిఆర్‌జెసి పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్ష రాసేందుకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు 2022 ఏప్రిల్‌ 28 నుంచి స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు 2022 మే 20 ఆఖరు తేదీ. దరఖాస్తు చేసుకున్నవారు జూన్‌ 5న ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు రాయాల్సి ఉంటుంది. పదోతరగతి ఆంధ్రప్రదేశ్‌లోనే చదువుకున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనరల్‌ కళాశాలల్లో సీట్ల రిజర్వేషన్‌ ఒసి-28, ఎస్‌సి-15, ఎస్‌టి-6, బిసి ఎ-7, బిసి బి-10, బిసి సి-1, బిసి డి-7, బిసి ఇ-4, ఇడబ్ల్యుఎస్‌-10, సిఎపి-3, స్పోర్ట్స్‌-3, వికలాంగులు-3, అనాథలు-3 శాతంగా ఉంటుంది.

సీట్ల వివరాలు

విజయనగరం, తాటిపూడిలోని ఎపిఆర్‌జెసి బాలురు కళాశాలలో ఎంపిసి-60, బైపిసి-40, ఎంఇసి-30 సీట్లు ఉన్నాయి. కృష్ణాజిల్లా, నిమ్మకూరులోని కో ఎడ్యుకేషన్‌ కాలేజీలో ఎంపిసి-50, బైపిసి-30, సిఇసి-30, ఎంఇసి-25, ఇఇటి-21, సిజిటి-21 సీట్లు ఉన్నాయి. పలాుడు జిల్లా నాగార్జునసాగర్‌లోని బాలురు కళాశాలలో ఎంపిసి-68, బైపిసి-51, సిఇసి-39, ఎంఇసి-42 సీట్లు ఉన్నాయి. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని బాలికల కళాశాలలో ఎంపిసి-60, బైపిసి-40, ఎంఇసి-30 సీట్లు ఉనాుయి. గుంటూరులోని ఉర్దూ బాలుర కళాశాలలో ఎంపిసి-40, బైపిసి-40, సిఇసి-35 సీట్లు ఉన్నాయి. వీటిలో కోస్తాంధ్ర విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కరూులులోని బాలుర ఉర్దూ కళాశాలలో ఎంపిసి-40, బైపిసి-40, సిఇసి-35 సీట్లు ఉన్నాయి. వీటికి రాయలసీమ విద్యార్థులు అర్హులు. చిత్తూరు జిల్లాలోని, వాయలపాడు బాలికల ఉర్దూ కళాశాలలో ఎంపిసి-40, బైపిసి-40, సిఇసి-35 సీట్లు ఉన్నాయి. వీటికి కోస్తా, రాయలసీమకు చెందిన విద్యార్థులు అర్హులు.

APRJC ENTRANCE EXAM PREVIOUS PAPERS (MPC)

APRJC EXTRANCE EXAM PREVIOUS PAPERS (Bi.P.C)

దరఖాస్తు ఇలా..

ఎపిఆర్‌జెసి ప్రవేశపరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు https://aprs.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.250 ఆన్‌లైన్‌ పద్ధతిలో చెల్లించాలి. దరఖాస్తు చేసుకును వారికి ఐడి నెంబరు రాకుంటే ఆ దరఖాస్తుదారులకుఅర్హత లేనట్టే. వివరాలనీు ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఏమైనా తప్పుగా నమోదు చేస్తే సదరు దరఖాస్తులు తిరస్కరించబడతాయి. దరఖాస్తు చేసుకును వారికి మే 31 నుంచి హాల్‌ టిక్కెట్లు ఆన్‌లైన్‌ ద్వారా ఇవ్వబడతాయి. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి. ఏ జిల్లావారు ఏ కాలేజీకి దరఖాస్తు చేసుకోవచ్చో తెలుసుకునేందుకుపూర్తి వివరాలు కోసం https://aprs.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. సలహాలు, సందేహాల కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య 9100332106, 9676404618, 7093323253 నెంబర్లను సంప్రదించొచ్చు.

APRJC MATHS ONLINE MOCK TEST CLICK HERE

APRJC PHYSICAL SCIENCE ONLINE MOCK TESTS CLICK HERE

APRJC BIOLOGICAL SCIENCE ONLINE MOCK TESTS CLICK HERE

APRJC ENGLISH ONLINE MOCK TESTS CLICK HERE

APRJC 2022 Exam Pattern, Syllabus

GROUP

SUBJECTS IN THE ENTRANCE TEST

DURATION

MAX. MARKS

MPC

English-Mathematics-Physical Science

2 ½ hours

150

BPC

English-Bioscience-Physical Science

2 ½ hours

150

CEC / MEC

English-Social Studies- Mathematics

2 ½ hours

150

EET

English-Mathematics-Physical Science

2 ½ hours

150

CGDT

English-Bioscience-Physical Science

2 ½ hours

150

APRJC ONLINE APPLICATION FORM CLICK HERE

APRJC INTER 1ST YEAR DETAILS CLICK HERE

Schedule for applying Online Application AP RJCCET-2022:

Date of opening of Online application: 28-04-2022 Last Date: 20-05-2022.

Date of  Entrance Test: The APRJC CET 2022 Exam will be held on 05-06-2022

Eligibility:

i. Candidate must be a resident of India and must have studied in Andhra Pradesh only.

ii. Must have studied X class only for the academic year 2020-21. Candidates who studied in early years are not eligible.

RESERVATIONS:

1. SC:15%, ST:06%, BC-A: 7 %, BC-B:10%, BC-C:1%, BC-D:7%, BC-E: 4%

2. Spl. category Reservation: PHC:3%, Sports:3% CAP (Children of Armed Personnel): 3%

CRITERIA FOR ALLOTMENT OF SEATS UNDER SPECIAL RESERVATION CATEGORY:

i. Under PHC category, seats will be allotted to the candidates who will be selected in drawl of lots among the PHC candidates and the minimum disability is 40%.

ii. Under Sports category, seats will be allotted to the candidates who will be selected in drawl of lots among the sports category.

iii. Under CAP (Children of Armed Personnel) category, the parent of the candidate must be an ex-service or presently in defense service. The seats will be allotted to the candidates who will be selected in drawl of lots. NCC candidates are not eligible under CAP category.

APRDC ONLINE APPLICATION FORM CLICK HERE

Download APRJC CET – 2022 Notification

ఆర్.డి.సి.సెట్-2022:

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (పురుషులు), నాగార్జునసాగర్, విజయపురి సౌత్, గుంటూరు జిల్లాలో 2022-2023 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మే 2022 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ (http://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి.

ప్రవేశముల కొరకు తేది: 05-06-2022 నాడు ఆంధ్రప్రదేశ్ లోని 13 పాత జిల్లా కేంద్రాలలో మాత్రమే ప్రవేశ పరీక్ష జరుగును.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు విధానం

దరఖాస్తు ప్రారంభ తేదీ: 28-04-2022

దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2022

దరఖాస్తు రుసుము: రూ.250-00

ప్రవేశ పరీక్ష తేదీ: 05-06-2022 

ఇతర మార్గదర్శకాలు మరియు నియమ, నిబంధనల కొరకు http://aprs.apcfss.in ను సందర్శించగలరు లేదా కార్యాలయము పనివేళలలో 9100332106, 9676404618 మరియు 7093323250 ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరు. 

ఎపిఆర్‌డిసి సీట్లు ఇలా..

నాగార్జునసాగర్‌లోని ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలో బిఎ, బికాం, బిఎస్‌సి కోర్సులకు నోటిఫికేషన్‌ వెలువడింది. వీటిలో బిఎా40, బికాం (జనరల్‌)-40, బిఎస్‌సి ఎంపిసి (మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రి)-36, బిఎస్‌సి-ఎంపిసి (మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌), బిఎస్‌సి-ఎంఇసి (మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌)కు కలిపి-36 మొత్తం 152 సీట్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు https://aprs.apcfss.in లో చూడవచ్చు.

APRDC DEGREE 1ST YEAR ADMITION DETAILS CLICK HERE

PAPER NOTIFICATION

error: Don\'t Copy!!!!