APPSC-departmental-tests-for-village-ward-sachivalayam-employees

సచివాలయం ఉద్యోగుల కోసం స్పెషల్ డిపార్టుమెంటు పరీక్షల నోటిఫికేషన్.. విడుదల :*

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు28, 29, 30 తేదీల్లో డిపార్టుమెంట్ పరీక్షలు

 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు

 28, 29, 30 తేదీల్లో డిపార్టుమెంట్ పరీక్షలు

 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు

 28, 29, 30 తేదీల్లో డిపార్టుమెంట్ పరీక్షలు

 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

ఈ నెల 28 నుంచి 30 వ‌ర‌కు గ్రామ‌,వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు డిపార్ట్మెంట్ ప‌రీక్షలు  నిర్వహించనున్నారు.  ఈ మేరకు ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.  ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో ఓటిపి ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఓటీపీఆర్ లో   వ‌చ్చే యూజ‌ర్ ఐడితో అన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 13 నుంచి 17 వ‌ర‌కు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  మొత్తం 100 మార్కుల‌కు పరీక్ష నిర్వహిస్తారు. అందులో 40 మార్కులు వ‌స్తేనే ప్రొబేష‌న‌రీకి అర్హులుగా  నిర్ధారిస్తారు. 

రెండేళ్ల కిందట నియామకాలు..

  2021 అక్టోబర్ 2  నాటికి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. వీరికి ప్రొబెషనరీ ఖరారు చేయాలంటే డిపార్టుమెంట్ పరీక్ష పాస్ కావాలని నిర్ణయించిన ప్రభుత్వం. కరోనా కారణంగా డిపార్టుమెంట్ పరీక్షలు అన్ని విడతల్లో నిర్వహించలేకపోయిన ఏపీపీఎస్సీ.

రాష్ట్ర వ్యాప్తంగా  15004 గ్రామ‌,వార్డు స‌చివాల‌యాల్లో 1.34 లక్షల మంది ప్రొబెషన్ కాలం పూర్తి అవుతోంది.

డిపార్టుమెంట్ పరీక్ష పాస్ అయిన వారికే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

 దరఖాస్తు ఆన్లైన్ చేయుటకు తేదీ 13.09.2021 నుంచి తేదీ 17.09.2021 వరకు

 పరీక్ష తేదీలు: 28/09/2021 నుంచి 30/09/2021 వరకు.

మొత్తం మార్కులు: 100*

పాస్ అవ్వటానికి కనీసం 40 మార్కులు రావాలి.

(Paper Code .No.137 and 142, the candidate should pass  

both the papers at a time, required minimum qualifying mark is 40 in each paper) 

 పరీక్ష విధానం,ఆన్లైన్ అప్లికేషన్ విధానం, పూర్తి వివరాలు

Online applications are invited only from the employees of certain
Departments of Ward/Village Secretariat for the special session (Notification No.07/2021) to be conducted in the month of September 2021. Applications shall be received from 13/09/2021 to 17/09/2021 and the last date for payment of fee is 17.09.2021(11:59PM). The notification is available on the Commission’s website https://psc.ap.gov.in from 09.09.2021 onwards.

SPECIAL SESSION FOR EMPLOYEES OF CERTAIN DEPARTMENTS OF
WARD/VILLAGE SECRETARIAT FUNCTIONARIES ONLY
Applications are invited ON-LINE from 13.09.2021 to 17.09.2021 for the special session of Departmental Tests certain departments of ward/village secretariat functionaries to be held from 28/09/2021 to 30/09/2021.

SYLLABUS:
The list of books allowed for each Test along with syllabus is available on the
Commission’s Website.
The syllabus for Paper Codes 161 and 162 of Departmental Tests for Survey and Settlement Department has been suggested by the Survey and Settlement Department and hosted on website separately.
The syllabus of Paper Code 170 of Departmental Test of Welfare and Education Assistant in Social Welfare Department (Without Books) is available on the Commission’s website.

ELIGIBILITY TO APPEAR FOR THE TEST (S):
(i) The employees of certain Departments of Ward/Village Secretariat, Government of Andhra Pradesh are eligible to apply for the Tests that are prescribed in their respective Departmental Service Rules.
(ii) The candidates intending to apply for the following Tests should refer to their respective Departments mentioned below.
SL.No POST NAME OF THE DEPARTMENT
PAPER CODES
1 Sericulture Assistant Sericulture Department 32
2 VRO Grade-II Revenue Department 18,27,43
3 Fisheries Assistant Fisheries Department 95
4 Engineering Assistant, Grade-II PR and RD Department 137-142
5 Panchayat Secretary Grade-V Panchayat Raj 146&148
6 Panchayat Secretary Grade-VI Panchayat Raj 146&148
7 Village Surveyor, Grade-III Survey, Settlement and
Land Records 161,162
8 Welfare & Education Assistant Social Welfare 170

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE

DEPARTMENTAL TESTS, NOVEMBER 2020 SESSION, NOTIFICATION NO.04/2021 ADMIT CARD FOR VIVA – VOCE

APPSC OFFICIAL WEBSITE CLICK HERE

error: Don\'t Copy!!!!