appsc-departmental-exams-November-2022-notification

ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్టుమెంటల్ టెస్ట్  వివరాలు 

ఎపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ తేదీకి ముందే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని చివరి నిమిషంలో సర్వస్ బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. కాగా ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిన నేపథ్యంలో ఈ పరీక్షలు రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. ఈ శాఖాపరమైన పరీక్షలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం !*
APPSC DEPARTMENTAL TEST G.O STUDY MATERIAL.
https://apteachers360.com/appsc-departmental-test-gazetted-offecers-g-o-t-code-88-97-test-online-exams/
సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 24 సంవత్సరాల స్కేలు, స్కూల్ అసిస్టెంట్లు 12 సంవత్సరాల స్కేలు పొందాలంటే జి.ఓ టెస్ట్ ఇ.ఓ. టెస్ట్ పాసవ్వడం తప్పనిసరి. జి.ఓ టెస్ట్ పేపర్ కోడ్లు 88 మరియు 97 కాగా ఈ పరీక్ష తేది 11-12-2022న జరగనుంది. ఇ.ఓ. టెస్ట్ పేపర్ కోడ్ 141 ఈ పరీక్ష తేది. 12-12-2022న జరగనుంది.* 
సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండా 45 సంవత్సరాలు వయసు దాటిన వారికీ ఈ శాఖాపరమైన పరీక్షలు నుండి మినహాయింపు ఉంది.* 
50 సంవత్సరాలు వయసు పూర్తయిన వారికి ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు అవసరం లేదు,*
డిపార్ట్ మెంటల్ టెస్ట్ పరీక్షకు హాజరుగు ఉద్యోగులకు సర్వీసు మొత్తంలో 2 సార్లు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తారు.*
ఇంటర్, డి.ఇ.డి అర్హత కలిగి బి.యిడి అర్హత లేనివారు PAT పరీక్ష, మున్సిపల్/ఎయిడెడ్ ఉపాధ్యాయులు HMA టెస్ట్ రాయవలెను.* 
 విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులకు ఉన్నత పోస్టులకు ప్రమోషన్ కొరకు డిపార్ట్ మెంటల్ టెస్టలలో ఉత్తీర్ణత సాధించడం కోసం GO.Ms.No.74, dated 29.12.2008 ఉత్తర్వులు ద్వారా 5 సంవత్సరాలు మరియు G.O.Ms.No. 193, dated 28.04.2014 ఉత్తర్వులు ద్వారా మరో 5 సంవత్సరాలు పాస్ అవటం కోసం పొడిగింపు ఇచ్చారు. ఈ గడువు ముగిసిన నేపద్యంలో విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులకు ఉన్నత. పోస్టులకు ప్రమోషన్ కొరకు డిపార్ట్ మెంటల్ టెస్టలో ఉత్తీర్ణత సాధించడం కోసం చివరి అవకాశంగా మరో ఏడాది పాటు సమయం ఉత్తర్వులు GO Ms No 87 GAD dt. 2-9-2022 జారీ చేశారు.*

Click Here to Download Detailed Time Table(NOVEMBER-2022)

ఏపీపీఎస్సీ(APPSC Departmental Tests) డిపార్ట్ మెంటల్ టెస్ట్ నవంబర్ 2022 సెషన్ డిశంబర్ 9 నుండి 14 వరకు ఎపిపిఎస్సీ (APPSC) నిర్వహించనున్న డిపార్ట్ మెంటల్ పరీక్షలు నవంబర్ 2022 సెషన్ నోటిఫికేషన్ తేది.* *12-09-2022 విడుదల చేసి తేది 14-09-2022 నుండి తేది.10-10-2022 వరకు దరఖాస్తులు స్వీకరించారు. హాల్ టికెట్లు డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తారు.* *హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్ psc.ap.gov.inలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ పరీక్షలు తేది.* *09-12- 2022 నుండి తేది 14-12-2022వరకు నిర్వహించనున్నారు.*

Departmental Tests రాసే వారు OD సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు*

*FR 9(6)ప్రకారం గరిష్టంగా Departmental టెస్ట్స్ రాయడానికి రెండు సార్లు OD ఉపయోగించుకోవచ్చు

OD APPLICATION FORM CLICK HERE

Hall Tickets for Departmental Tests November, 2022  available for download

SGT లు 24 సంవత్సరాల స్కేలు , SA లు 12 సంవత్సరాల స్కేలు పొందాలంటే EOT , GOT టెస్టులు పాసవ్వడం తప్పనిసరి.

స్కూల్ అసిస్టెంట్ మరియు LFL HM కేటగిరీలో 12 ఏళ్ళ స్కేల్* మంజూరుకు మరియు SGT/LP/PET తత్సమాన కేటగిరీల్లో *24 ఏళ్ళ స్కేల్  మంజూరుకు కింద పేర్కొన్న *నాలుగు డిపార్టుమెంటల్ టెస్టులు పాసై ఉండాలి.

1. DT for Gazetted Officers of the Edn Dept. (GOT)

2. Account Test for Executive Officers. (EOT)

3.  Spl Language Test for the Officers of the Edn Dept in Telugu Higher Standard. 

(Exemption: ఇంటర్మీడియట్ లేదా దాని తత్సమానం లేదా హయ్యర్ డిగ్రీ స్థాయిలో తెలుగును ఒక సబ్జెక్టుగా చదివిన వారు ఈ టెస్టు రాయాల్సిన పనిలేదు. మినహాయింపు ఉంది.)

4. Spl Language Test for the Officers of the Edn Dept in Hindi/Urdu of Lower Standard.

(Exemption: SSC పరీక్ష లేదా తత్సమానం లేదా ఆపై స్థాయిల్లో  HINDI/URDU ని ఒక సబ్జెక్టుగా చదివిన వారు ఈ టెస్టు రాయాల్సిన పనిలేదు. మినహాయింపు ఉంది. టెన్త్ లో సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ లేదా ఉర్దూని అందరం కంపల్సరీ గా చదువుకున్నాం. కాబట్టి, ఈ టెస్ట్ నుంచి Exemption దాదాపు అందరికి వర్తిస్తుంది. ) 

ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి ?
——————————–
EOT (141) & GOT (88&97) :*
➤ SGT/LPT/PETలకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం మరియు HM పదోన్నతి కోసం.
——————————–
PAT (ప్రొఫెషనల్ అడ్వాన్సుమెంట్ టెస్ట్) :
➤ ఇది Inter+DEd టీచర్ల కోసం.
➤ 18 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ వీరికి 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు.
➤ కారణం బీ.ఎడ్ లేదు కాబట్టి.
——————————–
HM A/c Test :*
➤ *ఇది కేవలం మున్సిపాలిటీ & ఎయిడెడ్ టీచర్ల కోసం.
➤ SGT/LPT/PET లకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం.
———————————
Spl Language Test (CODE–37) :
➤ Who have not studied Telugu as 2nd Language in Inter/Degree, should pass Department Test for HM promotion.
——————————–
SOT (Simple Orientation Test) :
➤ Only for Gr-I Pandits.

Applications are invited ON-LINE from 14.09.2022 to 04.10.2022 for the Departmental Tests NOVEMBER, 2022 Session.

ప్రతి పేపర్ కి 500/- రూ. విడివిడిగా వ్రాస్తే ఈ విధంగా exam fees తో పాటుగా ప్రతి పేపర్ కి 500/-ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయాలి.*

APPSC Departmental Tests : November 2022 Session Examination Time Table Released

Click Here to Download Detailed Time Table

పాస్ మార్కులు :

ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 40 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి. (గత నోటిఫికేషన్ లో 35 మార్కులు ఉండేవి)*

నెగెటివ్ మార్కులు : లేవు

Department Test

error: Don\'t Copy!!!!