ap-zp-mp-teacher-jobs-notification-2022-jobs-214

AP Teacher Jobs: ఏపీ ప్రభుత్వ జడ్పీ, ఎంపీ పాఠశాలల్లో 214 టీచర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ.. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ము న్సిపల్‌/మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాలల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిపార్ట్‌మెంట్‌ సెలక్షన్‌ కమిటీ(డీఎస్‌సీ)ద్వారా స్కూల్‌ అసిస్టెంట్, ఎస్‌జీటీ, సంగీత టీచర్ల పోస్టులను భర్తీచేయనున్నారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 214
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఏపీ టెట్‌ అర్హత తప్పనిసరి.
వయసు: 44ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 49ఏళ్లు.

ఎంపిక విధానం
స్కూల్‌ అసిస్టెంట్‌: టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ), ఏపీ టెట్‌ వెయిటేజీ ఆధారంగా ఎంపికచేస్తారు. » మ్యూజిక్‌ టీచర్‌: టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ), స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఎస్‌జీటీ: టెట్‌ కమ్‌ టీఆర్‌టీ ఆధారంగా ఎంపికచేస్తారు.

LIMITED RECRUITMENT 2022

Notification & Information Bulletin

 Click Here

Subjects & Syllabus

 Click Here

Post Vacancies

 Click Here

Schedule

 Click Here

Payment

Application/Print

Forgot/Know Candidate ID

Payment Start Date | Payment End Date

 

Application Start Date | Application End Date

 

User Manual

AP DSC(OLD-2018)

Click Here

ఫీజు చెల్లింపు తేదీలు: 24.08.2022 నుంచి 17.09.2022 వరకు 
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.09.2022
పరీక్ష ప్రారంభం: 23.10.2022 నుంచి

JOBS OFFICIAL WEBSITE CLICK HERE

error: Don\'t Copy!!!!