AP-teachers-transfers-2023-Final-seniority-Vacancy-lists-web-options-link-enabled.

వెబ్ ఆప్షన్స్ లో SAVE OPTION ఇవ్వాలి

మన బదిలీల కోసం వెబ్ ఆప్షన్ పెట్టడము కోసం.. Log in అయ్యి, ముందుగా జిల్లా లో ఉన్న మండలములు అన్నియు సెలెక్ట్ చేసి,కుడి వైపు ఉన్న సెక్షన్ లోకి move చేయాలి….. అన్ని మండలములు move అయిన పిదప అప్పుడు ఆయా మండలము లో ఉన్న స్కూల్స్ list ఓపెన్ అవుతున్నాయి….. అందులో ఉన్న అన్ని మండలములలో ఉన్న అన్ని స్కూల్స్ ని వరుస క్రమంలో ఉంచితే తప్ప, preview రావడం లేదు……అలా Preview వచ్చిన పిదప చివరగా*
*EDIT….. SUBMIT…. అని వస్తుంది…. Save option లేదు…. సరే కదా అని home page లోకి వెళ్లి, మరల log in అయితే…. ఇంతకుముందు చేసిన ఆప్షన్స్ ఉండవు.*
*మరల మొదటి నుండి అన్ని ఆప్షన్స్ చేసుకోవలెను…. కావున log in అయ్యే సమయానికి మీ దగ్గర ఖాళీలు పట్టిక మరియు వాటి క్రమమును తయారు చేసుకోని అన్ని ఆప్షన్స్ ఒకేసారి ఇచ్చి, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ముగించగలరు……. బదిలీ & పదోన్నతులలో స్పౌజ్ వెబ్ ఆప్షన్స్ ల సమాచారం

• A, B లు స్పౌజ్ లు

1. Case i:

A, B లు ఇద్దరు కంపల్సరీ బదిలీలో ఉంటే
(లాంగ్ స్టాండింగ్/రీ-అప్పోరిషన్) ఉమ్మడి జిల్లాలో ఏ ప్లేస్ కైనా ఆప్షన్ ఇచ్చుకోవచ్చు.

2. Case ii:

A రిక్వెస్ట్ బదిలీపై స్పాజ్ పాయింట్స్
పొంది, B కంపల్సరీ/ప్రమోటీ అయినపుడు
A ఉమ్మడి జిల్లాలో ఏ ప్లేస్ కైనా ఆప్షన్ ఇచ్చుకోవచ్చు.

3. Case iii:

A కంపల్సరీ బదిలీపై స్పాజ్ పాయింట్స్ పొంది, B బదిలీకి అప్లై చేయకున్నా/రిక్వెస్ట్
బదిలీకి దరఖాస్తు చేసుకున్నా A ఖచ్చితంగా B వైపే ఆప్షన్స్ ఇవ్వాలి

4. Case iv

A, B లు ఇద్దరు రిక్వెస్ట్ బదిలీలో ఉంటే పాయింట్స్ పొందినవారు తమ స్పాజ్ వైపుగా మాత్రమే ఆప్షన్స్ ఇచ్చుకోవాలి.

జాబితాల జనరేషన్ : HMs జూన్ 9,  SAs జూన్ 9,  SGTs జూన్ 9 – 11.

Web Options Enabled for Almost All Cadres.
HM’s:: Closing Date: 06-06-2023,5PM,
SA (Lang & Non Lang) Closing Date : 07-06-2023,11:59 PM,
SGT Closing Date ::08-06-2023,11:59 PM)
Transfers Web Options Direct Link
Web Options submit చేసిన తర్వాత ప్రిoట్ కొరకు లింక్

Transfers Official Website Link

Download your submitted application Print

web Options Link Enabled*

*Only For Gr II HM’s,  Closing Date: 06-06-2023,5PM*
*Login using* 
Treasury ID *
Date Of Birth *
Employee Transfers Password
*Direct Link

Vacancy Report (AP Teachers Transfer 2023) LINK

TEACHERS TRANSFERS 2023 OFFICIAL WEBSITE

AP Teachers Transfers 2023 Provisional Seniority Lists Released – అన్ని జిల్లాల FINAL సీనియారిటీ లిస్ట్స్ విడుదల. Vacancy Report (AP Teachers Transfer 2023)
Vacancies type..
1] Clear vacancy…
2] 5/8years vacancy…
 3] Reapportion vacancy…
 4] Upgradation vacancy…
పై 4 రకాల Vacancies మాత్రమే Vacancy List నందు ఉంటాయి…
5] Arising Vacancies….
మాత్రము web options ఇచ్చే  సమయంలో కనబడును!!!
వెబ్ ఆప్షన్లు ఇచ్చు సమయంలో ఈ వివరాలు దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యతా క్రమములో అమర్చుకోవడం ద్వారా సరియైన Place కు బదిలీ / ప్రమోషన్ పొందగలము.

Transfers Final Lists For web options, District & Cader wise Lists 

TRANSFERS FINAL SENIORITY LISTS DOWNLOAD LINK

పదోన్నతుల ఫైనల్ సీనియారిటి జాబితాల లింక్*
https://transferreports.apcfss.in/ProvisionalFinalList/10102022

 ఉపాధ్యాయ బదిలీలు*

AP Techers Transfers SENIORITY LISTS ALL SUBJECTS & ALL DISTRICTS.

FINAL SENIORITY LIST 

AP Teachers Transfers 2023 FINAL Seniority Lists Download Link

AP TEACHERS TRANSFERS SENIORITY LIST LINK

TEACHERS TRANSFERS 2023 OFFICIAL WEBSITE

error: Don\'t Copy!!!!