ap-teachers-transfers-2023-orders-relieving-joining-certificates

*♦️LPC Info♦️*

బదిలీ‌ లేదా ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయుల ఆన్ లైన్ LPC మంజూరుపై ఒకే రోజు ONLINE LPC
*OUT and IN* తీసుకోదు.

కావున ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయుల ఆన్ లైన్ LPC ఇచ్చేటపుడు వారు స్కూల్లో పూర్తిగా పనిచేసిన డేట్ తో మాత్రమే ఇవ్వాలి.

అనగా ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు 11 వ తేదీన కొత్త పాఠశాలలో చేరినట్లయిన, వారి ఆన్ లైన్ LPC 10 వ తేదీ మధ్యాహ్నం ఇచ్చినట్లు సబ్మిట్ చెయ్యాలి.
LPC SOFTWARE & LPC PDF FILE.
▪️అదే విధంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు 12 వ తేదీ ఉదయం నూతన DDO వద్ద చేరినట్లయిన, వారి ONLINE LPC 11 వ తేదీ మధ్యాహ్నం ఇచ్చినట్లు సబ్మిట్ చెయ్యాలి.

*బదిలీ అయినా ప్రమోషన్ అయినా ఏ క్యాడర్ వారికైనా DDO మారితే ఇదే పద్ధతి

LPC SOFTWARE LATEST

Lasy Pay Certificate LPC PDF FILE CLICK HERE

2023 LATEST LPC AND NON DRAWAL CERTIFICATE PDF CLICK HERE

Relieving and Joining Certificates for Transferred Teachers PDF CLICK HERE

మన మండల పరిషత్  పాఠశాలలో పనిచేస్తూ  వేరొక మండల పరిషత్ పాఠశాలకు బదిలీ  అయినట్లయితే ….. వెబ్ సైట్ లో ఉంచిన ఉత్తర్వుల కాపీలు 5 తీయించండి.
1 Copy to MEO 
2 Copy to Old School 
3 Copy to Opted Mandal New MEO
4 Copy to New School
5 Copy in Personal
అదే మన మండల పరిషత్ పాఠశాల నుండి హైస్కుల్ కి పదోన్నతి పై లేదా బదిలీలో వెళ్ళినా  4 కాపీలు సరిపోతాయి.
1 Copy to MEO 
2 Copy to Old School 
3 Copy to the GHM 
4 Copy in Personal
*And get print 2 more copies for further to Claim Bill to STO (If Asked).*
 క్రింది లింక్ ద్వారా మీ ట్రాన్స్ఫర్ లేదా ప్రమోషన్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి.
SGT ల Transfers Orders download Link.
TEACHERS TRANSFERS ORDERS GENERATED CLICK HERE

Headmasters Charge Handed Over & Taken Over forms (Charge List) PDF

RELIEVING CERTIFICATE PDF

RELIEVING CERTIFICATE PDF MODEL-2

HEAD MASTER CHARGE HAND OVER TAKEN OVER FORMS  CLICK HERE

RELIEVING CERTIFICATE BY GRADE-2 HM  CLICK HERE

SELF JOINING REPORT TO DDO CLICK HERE

RELIEVING REPORT TO DEO CLICK HERE

JOINING REPORT SUBMIT TO DEO CLICK HERE

JOINING REPORT TO DEO (MANDAL TEACHERS) CLICK HERE

LETTER TO DDO FOR LPC CLICK HERE

NON DRAWAL CERTIFICATE CLICK HERE

LPC SOFTWARE LATEST 2023

COVERING LETTER FOR LPC MEO CLICK HERE

error: Don\'t Copy!!!!