ap-ssc-public-exams-2023-SSC-Age-Condonation-Forms-Proceedings
SSC PUBLIC EXAMS 2023 HMs INSTRUCTIONS PDF
SSC Age Condonation Forms and Proceedings
SSC March 2023 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2008 కు ముందు జన్మించి ఉండాలి. అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు. దాటి ఉండాలి.
Age తక్కువగా ఉన్న అభ్యర్థులకు Age condonation కు అవకాశం కలదు.
Govt / లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత Headmaster 1 1/2 సం. ల వరకు,
ప్రవేట్ , ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు Age Condonation చేయుటకు 1 సంవత్సరం 6నెలల వరకు DEO, ఆపైన రెండు సంవత్సరాలు దాటితే DGE చేయవలెను.
PROCEEDINGS FOR AGE CONDONATION FEE FOR UNDER AGED CANDIDATES
PARENT APPLICATION FOR AGE EXEMPTION
STUDENT MEDICAL CERTIFICATE FOR AGE EXEMPTION
