ap-polycet-notification-2022-released-complete-details

POLYCET – 2022 (Polytechnic Common Entrance Test-2022)

AP POLYCET-2022 MODEL PAPERS, PREVIOUS PAPERS & PRACTICE PAPERS CLICK HERE

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పాలీసెట్ 2022 హాల్ టికెట్స్ విడుదల*
ఎంట్రన్స్ పరీక్ష తేదీ: 29 మే
AP POLYCET 2022 Hall Tickets
Download 
https://polycetap.nic.in/print_2022_hall_ticket.aspx 

POLYCET-2021 QUESTION PAPER

POLYCET-2021 KEY

POLYCET-2022 MODEL PAPER-1

POLYCET-2022 MODEL PAPER-2

POLYCET-2022 MODEL PAPER-3

APRJC, POLYCET-2022 కు ఉపయోగపడు ఆన్లైన్ బిట్స్ ఛాప్టర్ వారీగా imp bits. Test వ్రాయగానే సబ్మిట్ చేస్తే answers & result display అవుతాయి.
🌷Maths Online test
👇👇👇

https://apteachers360.com/10th-class-maths-online-bits-quize-all-chapters-latest/

🌷Physical Science Online Test,
👇👇👇

https://apteachers360.com/10th-class-physical-science-online-bits-quize-all-chapters-latest/

IMPORTANT INSTRUCTIONS TO NOTE

 

Commencement of filing of online application  : 11/04/2022

 

Last date for sale of POLYCET booklet and filing of online application: 18/05/2022

 

Date of conduct of POLYCET-2022 : 29/05/2022

ఏపీ పాలిటెక్నిక్-2022 ప్రవేశ ప్రకటన

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం : 11-04-2022*

ఆన్లైన్ దరఖాస్తు చేయుటకు ఆఖరు తేదీ : 18-05-2022

పాలిసెట్ పరీక్ష నిర్వహించు తేదీ : 29-05-2022, ఆన్లైన్ దరఖాస్తు ధర : రూ.400*

AP Polycet 2022 : ఏపీలో పాలిసెట్-2022 నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్-2022 నోటిఫికేషన్‌ జారీ చేశారు.

పదోతరగతి అనంతరం కెరీర్‌ పరంగా విద్యార్థి వేసే ప్రతి అడుగు ఎంతో కీలకమైంది. అదే భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది. ఉజ్వలమైన కెరీర్‌ లక్ష్యాలకు మార్గంగా నిలుస్తుంది. మరి అటువంటి మార్గాల్లో ఒకటి.. పాలిటెక్నిక్‌. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పాలిసెట్‌ 2022 ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఏపీ పాలిసెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం తదితర అంశాలపై ప్రత్యేక సమాచారం…

ప్రవేశాలు కల్పించే సంస్థలు:

పాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన విద్యను మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా కనీసం 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు పాలిసెట్‌ దరఖాస్తుకు అర్హులు.

పరీక్షా విధానం: 

పాలిసెట్‌ పరీక్షను పెన్‌ అండ్‌ పేపర్‌(ఆఫ్‌ౖలñ న్‌) విధానంలో నిర్వహిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మూడు విభాగాల నుంచి 120 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. మ్యాథ్స్‌–50, ఫిజిక్స్‌–40, కెమిస్ట్రీ–30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానంలో అమలులో లేదు.

AP POLYCET-2022 MATHS ONLINE BITS CLICK HERE

POLYCET-2022 PHYSICAL SCIENCE ONLINE BITS CLICK HERE

డిప్లామా కోర్సులు: 

సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెటలర్జికల్, కెమికల్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

కాలవ్యవధి:

టెక్నికల్‌ కోర్సులు మూడేళ్లు లేదా మూడున్నరేళ్ల కాలవ్యవధితో అందిస్తారు. సెమిస్టర్‌ విధానంలో పరీక్షలు ఉంటాయి. కోర్సులో భాగంగా ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ కూడా ఉంటుంది. 

ఉన్నత విద్య: 

డిప్లొమా పూర్తిచేసిన అనంతరం ఉన్నత విద్య మీద ఆసక్తి ఉంటే ఈసెట్‌ పరీక్ష రాసి లేటరల్‌ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్‌/బీఈ రెండో సంవత్సరంలో చేరొచ్చు. ఈ విద్యార్హతతో ఎంసెట్, ఐఐటీ–జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలను కూడా రాసుకోవచ్చు.

ఏపీ సాంకేతిక విద్యా, శిక్షణామండలి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. విద్యార్థులు ఏప్రిల్‌ 11 నుంచి polycetap.nic.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని సాంకేతిక విద్యా కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు.

టెన్త్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పాలిసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏప్రిల్‌ 11 నుంచి మే 18 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు చివరితేదీ వరకు వేచి ఉండకుండా ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సాంకేతిక విద్యా మండలి సూచించింది. మే 29వ తేదీన పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. 

DOWNLOADS

APPOLYCET-2022 Booklet

Application Form for APPOLYCET

Instructions for Browser Default Settings

General Instructions

AP POLYCET-2022 ONLINE APPLICATION CLICK HERE

POLYCET-2021 QUESTION PAPER

POLYCET-2021 KEY

POLYCET-2022 MODEL PAPER-1

POLYCET-2022 MODEL PAPER-2

POLYCET-2022 MODEL PAPER-3

error: Don\'t Copy!!!!