LIST OF POLYTECHNICS IN ANDHRA PRADESH WITH INTAKE DETAILS
COUNSELLING CODE, INSTITUTE CODE, NAME OF THE POLYTECHNICAL COLLEGE & ADDRESS, DETAILS OF COURSES-2022
POLYTECHNICAL COLLEGES LIST IN A.P
AP Polycet 2022 Results: 18న ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
AP పాలిసెట్-2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్‌ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) నిర్వహించిన విషయం తెల్సిందే. 91.84 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 1,31,608 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. Result & Rank card download link
ఐతే అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా వచ్చిన ర్యాంకుల ప్రకారం వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది.
► 26 జిల్లాల్లో సాంకేతిక విద్యాశాఖ ఏర్పాటు చేసిన 404 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ పరీక్ష జరిగింది.
► పరీక్ష ప్రశాపత్రం Final ‘కీ’ను జూన్ 3 వ తేదిన sbtetap.gov.in వెబ్సైట్లో పొందుపరిచారు.
The Common Entrance test i.e., POLYCET-2022 for admission into various Govt./Aided/Private/II shift Polytechnics in the state of Andhra Pradesh conducted on 29-05-2022 (SUNDAY). The Final key of POLYCET-2022 has been placed on website.
POLYCET-2022 OFFICIAL KEY ALL CODES(Final Key)
► ఫలితాలను జూన్ 10వ తేదీ లోపు విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
AP POLYCET 2022 Minimum Qualifying Marks
Name of the Category
Minimum Qualifying Marks (Out of 120)
General/ BC
36
OBC
No Minimum Requirement
SC
No Minimum Requirement
ST
No Minimum Requirement
AP POLYCET-2022 QUESTION PAPERS & KEY PAPERS ( CODE A, B, C, D)
AP POLYCET – ఏపీలో నిర్వహించే పరీక్షలో… మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. వ్యవధి 2 గంటలు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి పదో తరగతి సిలబస్ ప్రకారం ప్రశ్నలు వస్తాయి.
Section A 01 to 50 Mathematics
Section B 51 to 90 Physics
Section C 91 to 120 Chemistry.
పరీక్ష సమయం రెండున్నర గంటలు. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు.
ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానంలో అమలులో లేదు.
APRJC, POLYCET-2022 కు ఉపయోగపడు ఆన్లైన్ బిట్స్ ఛాప్టర్ వారీగా imp bits. Test వ్రాయగానే సబ్మిట్ చేస్తే answers & result display అవుతాయి. 🌷Maths Online test 👇👇👇