AP-open-school-ssc-inter-supply-exams-Results

ఓపెన్‌ స్కూల్‌  పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు 

ఓపెన్‌ స్కూల్స్‌ పది, ఇంటర్‌ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు ఓపెన్‌ స్కూల్స్‌ సొసైటీ  డైరెక్టర్‌ వెల్లడించారు. హాల్‌ టికెట్‌ నంబరు లేదా అడ్మిషన్‌ నంబరు ద్వారా  వెబ్‌సైట్‌లో మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. 

నేడు సార్వత్రిక పది, ఇంటర్ ఫలితాలు

సార్వత్రిక పది, ఇంటర్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదలవుతాయని జిల్లా సార్వత్రిక విద్య సమన్వయకర్త ఎన్. బాబూరావు తెలిపారు. ఆగ స్టులో జరిగిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు www.apopenschool.ap.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చ న్నారు. మార్కుల జాబితాలు స్టడీ కేంద్రాల్లో తీసుకోవాలన్నారు.

APOSS SSC RESULTS 2022

APOSS INTER RESULTS 2022

error: Don\'t Copy!!!!