ap-model-schools-6th-class-admissions-application-form-guidelines
ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ ( ఆదర్శ పాఠశాలల ) లో 2022-2023 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో విద్యార్ధులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానం
ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 2022-23 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కొరకు మార్గదర్శకాలు
ప్రవేశ అర్హతలు
వయస్సు
ఓసి , బీసీ ( OC , BC ) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2010 మరియు 31-08-2012 మధ్య పుట్టి ఉండాలి*
యస్.సి.ఎస్టీ ( SC , ST ) కులాలకు చెందిన విద్యార్థులు 01-09 2008 మరియు 31-08-2012 మధ్య పుట్టి ఉండాలి
సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2020-2021 మరియు 2021-2022 విద్యా సంవత్సరములులో చదివి ఉండాలి*
2021-2022 విద్య సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి*
దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు https://apms.ap.gov.in/apms/ చూడగలరు*
దరఖాస్తు చేయు విధానము
అభ్యర్ధులు పైన తెలుపబడిన అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేదీ 05.06.2022 నుండి 16.06.22 వరకు net banking / credit / debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించ బడును ఆ జనరల్ నెంబరు ఆధారంగా వెబ్ సైట్ http://map.gov.in/apms/ ( online లో ) లో దరఖాస్తు చేసుకొనవలయును*
ఆదర్శ పాఠశాలల్లో సీట్ల పెంపు*
6-10 ఒక్కో తరగతిలో 100 మంది , ఇంటర్ ప్రతి గ్రూపులో 40* ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్
ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు సీట్ల సంఖ్యను పెంచుతూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది . మేరకు పాఠశాలల ప్రధానాచార్యులకు ఉత్తర్వులు అందాయి .
కొత్తగా వచ్చిన ఆదేశాల మేరకు 2022-23 విద్యా సంవత్సరం నుంచి 6 నుంచి 10 వ తరగతి వరకు ఒక్కో సెక్షన్‌కు 50 మంది చొప్పున రెండు సెక్షన్లకు కలిపి మొత్తం 100 సీట్లు ఉంటాయి . ఆ మేరకు అంత మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు .
ఇప్పటి వరకు 6-10 తరగతుల్లో 400 మందికి ప్రవేశ అవకాశం ఉండగా ప్రస్తుతం మరో 100 మందికి ఆదర్శ పాఠశాలల్లో చదువుకునే అవకాశం దక్కనుంది .
దరఖాస్తు చేయడానికి రుసుము
APMS – VI (Class) |
|
Notification & Schedule |
Click Here |
Presee Note |
Click Here |
Payment |
Click Here to Payment |
Application / Print Form |
Sixth Candidate Login |
Forgot Candidate Details |
– |
Payment Start Date | Payment End Date |
05.06.2022 | 16.06.2022 |
Application Start Date | Application End Date |
05.06.2022 | 17.06.2022 |
User Manual |
Click Here |