ap-job-mela-pfizer-healthcare-India-limited-60-jobs

ఏపీలో జాబ్ మేళా.. రూ.15 వేల వేతనంతో జాబ్స్.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి.

(APSSDC) నుంచి చాలా రోజుల తర్వాత మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. Pfizer Healthcare India Private Ltd సంస్థలో ఖాళీల (Jobs) భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. How To Pirate Clip Studio Paint అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 15న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

Pfizer Healthcare India Private Ltd సంస్థలో జూనియర్ అసోసియేట్ విభాగంలోని 60 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తి చేయనున్నారు. డిప్లొమా(మెకానికల్/ఫార్మసీ/ఎలక్ట్రికల్/కెమికల్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15,816 వేతనం చెల్లించనున్నారు. టెక్నికల్ ఇంటర్వ్యూ, ఎగ్జామ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విశాఖలోని పర్వాడలో పని చేయాల్సి ఉంటుంది.

ఇతర వివరాలు:

-అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

-అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, Biodata, ఆధార్, విద్యార్హతల సర్టిఫికేట్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

-అభ్యర్థులు Avanthi Institute of Engineering & Technology University ,

Cherukupally (P), Bhogapuram (M),

Near Tmpgenc Authoring Works Torrent Tagarapuvalasa, NH16, Kotabhogapuram,

AP-535006 చిరునామాలో నిర్వహించున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

-ఇతర పూర్తి వివరాలకు 9959377669, 7661872926 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.

ONLINE REGISTRATION LINK

error: Don\'t Copy!!!!