AP-Inter-suoolumentary-exams-results-2021

AP INTER 1st & 2nd Year September 2021 Supplementary Results కు సంబంధించిన Short Marks Memos Download కొరకు

Inter 1st & 2nd Year short Memos click here

ఇంటర్స ప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను వెబ్ సైట్లో పొందుపరిచారు.  15 నుంచి 23 వరకు జరిగిన సప్లమెంటరీ పరీక్షలకు 3,39,750 మంది విద్యార్థులు హాజరయ్యారు.

 bie.ap.gov.in

examresults.ap.nic.in

ఫలితాలు అందుబాటులో ఉంటాయన్నారు.

ఇంటర్‌ ఫలితాలు*
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ మొదటి, రెండు సంవత్సరాల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం సాయంత్రం  విడుదలయ్యాయి.

ఈ ఏడాది మొదటిసారిగా ప్రయోగాత్మకంగా వృత్తి విద్య, కొన్ని మైనర్‌ సబ్జెక్టులను ఆన్‌లైన్‌ (ఆన్‌ స్క్రీన్‌)లో మూల్యాంకనం చేశారు.

ఈ నెల 26 నుంచి నవంబరు 2 వరకు సమాధాన పత్రాల పునఃలెక్కింపు, పరిశీలనకు అవకాశం కల్పించారు.

పునఃలెక్కింపునకు పేపర్‌కు రూ.260,
స్కాన్‌కాపీ, పునఃపరిశీలనకు పేపర్‌కు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
దీనికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్కానింగ్‌ జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లోనే అందిస్తారు.

షార్ట్‌ మెమోలను ఈ నెల 25న సాయంత్రం ఐదు గంటల నుంచి bie.ap.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఫలితాల కొరకు..

http://examresults.ap.nic.in/

error: Don\'t Copy!!!!