ap-high-court-jobs-2022

ap-high-court-jobs-2022

AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే

అమరావతి(గుంటూరు)లోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌.. కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌/లా సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్‌ స్పీడ్, కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌హ్యాండ్‌ ఇంగ్లిష్‌(నిమిషానికి 180 పదాలు, నిమిషానికి 150 పదాలు), ఓరల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్‌
(అడ్మినిస్ట్రేషన్‌), హైకోర్ట్‌ ఆఫ్‌ ఏపీ, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా–522237 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 25.07.2022

వెబ్‌సైట్‌: http://hc.ap.nic.in/

FOR MORE DETAILS NOTIFICATION

error: Content is protected !!
Scroll to Top