AP-GIS-group-insurance-scheme-slabs-complte-details-gis-software

GIS పై వివరణ

• ది 01-11-1984 నుండి GIS పధకం మొదలైనది. ఉద్యోగి ఏ నెలలో ఉద్యోగంలో చేరినా తదుపరి నవంబర్ నెల నుండి మాత్రమే అర్హులు.
• DSC 2000 నుండి అప్రెంటిస్ చేసిన ఉద్యోగులు regularise అయిన తరువాత నవంబర్ నుండి అర్హులు అవుతారు.
• GIS subscription గురించి తెలుసుకొనే ముందు క్యాడర్ ల గురించి అర్ధం చేసుకొంటే చాలా సులువుగా వ్రాయవచ్చు. 
〰〰〰〰〰〰〰〰
◘ SGT మరియు SGT లో 6 years/ 8 years = గ్రూప్ సి*  
◘ SGT లో 12/16 ఇయర్స్ స్కేల్/SA /SA లో 6 ఇయర్స్= గ్రూప్ బి 
◘ SGT లో 24 ఇయర్స్ స్కేల్/ SA లో 16/12/18మరియు HM cadre గ్రూప్ సి 
► గమనిక: ప్రమోషన్ పొందిన వారు తదుపరి నవంబర్ నుండి  గ్రూప్ ప్రకారం GIS చెల్లించాలి.
〰〰〰〰〰〰〰〰
*♣ GIS వివరాలు*
◙ ది 01-11-84 నుండి 30-10-94 వరకు▼
◘ గ్రూప్ ఎ: HM/ SA 16yrs రూ  80 
◘ గ్రూప్ బి: SA/ SA 6yrs/ SGT16 yrs: రూ 40
◘ గ్రూప్ సి: SGT/ SGT 8yrs: రూ 20 
〰〰〰〰〰〰〰〰 
◙ ది 01-11-1994 నుండి ఇప్పటి వరకు ▼
◘ గ్రూప్ ఎ: రూ 120
◘ గ్రూప్. బి: రూ 60
◘ గ్రూప్ సి: రూ 30 
〰〰〰〰〰〰〰〰 
▬ కావున ఏ రోజు ఏ గ్రూప్ లో ఉన్నారో దాన్ని బట్టి GISను ఎంటర్  చేయండి.

GIS CLAIM AFTER RETIRMENT PDF CLICK HERE(ZP TEACHERS)

GIS CLAIM AFTR RETIRMENT FOR MANDAL TEACHERS CLICK HERE

AP-GIS FINAL PAYMENT SOFTWARE FOR AP FROM MEDAKBADI (UP TO 30.09.2020)

*AP GIS FINAL PAYMENT SOFTWARE FOR AP (UP TO 30.09.2020)

*AP GIS FINAL PAYMENT SOFTWARE FOR AP (UP TO 30.06.2020)

*AP GIS FINAL PAYMENT SOFTWARE FOR AP (UP TO 31.12.2019)

*AP GIS FINAL PAYMENT SOFTWARE FOR AP (UP TO 30.09.2019)

*AP GIS Revised table Benefits GOMs No.41  Date.13.05.2020  Period from 01.01.2019 to 31.12.2019

*AP GIS Revised table Benefits GOMs No.02  Date.01.01.2020  Period from 01.07.2019 to 30.09.2019

*GIS FINAL PAYMENT SOFTWARE FOR AP (UP TO 30.06.2019)

*AP GIS Revised table Benefits GOMs No.131  Date.27.09.2019  Period from 01.01.2019 to 30.06.2019

error: Don\'t Copy!!!!