ap-click-here-to-get-roll-in-ap-schools-enrolment-details
AP Teachers Transfers 2023 Provisional Seniority Lists Released – అన్ని జిల్లాల FINAL సీనియారిటీ లిస్ట్స్ విడుదల.
Vacancy Report (AP Teachers Transfer 2023)
రోల్ వివరాలు కావాలంటే !
జిల్లా పేరు, మండలం పేరు, పాఠశాల పేరు నమోదు చేయండి.
మీకు కావాల్సిన తేదీ నాటి పాఠశాల రోలు వస్తుంది….
HEAD MASTERS PHONE NUMBER ALSO AVAILABLE.
బదిలీలకు ఉపయోగపడును…
CLICK HERE TO GET ROLL
Enrollment Particulars by School DISE Code

CLUCK HERE FOR ALL SCHOOLS ENROLLMENT LINK
Enrollment Particulars by Select District, Mandal, School CLICK HERE
ఉపాధ్యాయ ఖాళీల ప్రదర్శన : జూన్ 4 *
*వెబ్ ఆప్షన్లు : జూన్ 5, 6 (HMs), జూన్ 5 – 7 (SAs), జూన్ 5 – 8 (SGTs)*
*జాబితాల జనరేషన్ : HMs జూన్ 9, SAs జూన్ 9, SGTs జూన్ 9 – 11.*
ఉపాధ్యాయ బదిలీల వెబ్సైట్
https://teacherinfo.apcfss.in/
Vacancies type..
1] Clear vacancy…
2] 5/8years vacancy…
3] Reapportion vacancy…
4] Upgradation vacancy…
పై 4 రకాల Vacancies మాత్రమే Vacancy List నందు ఉంటాయి…
5] Arising Vacancies….
మాత్రము web options ఇచ్చే సమయంలో కనబడును!!!
వెబ్ ఆప్షన్లు ఇచ్చు సమయంలో ఈ వివరాలు దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యతా క్రమములో అమర్చుకోవడం ద్వారా సరియైన Place కు బదిలీ / ప్రమోషన్ పొందగలము.