AP Anganwadi Recruitment 2022-Ananthapuram-district-120-jobs

అనంతపురము జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు- ప్రకటన వెలువరించింది.

మొత్తం పోస్టుల సంఖ్య:* 120 పోస్టులు

పోస్టులు:* అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు.

దరఖాస్తుకు చివరి తేదీ:* 13-09-2022

వేతనం:* అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ.11500/- మిని అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ:7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ.7000/- చెల్లించబడును

 పూర్తి నోటిఫికేషన్ ప్రాజెక్టు వారీగా ఖాళీల వివరాలు అప్లికేషన్ ఫారం

Notification for filling the posts of AWW/Mini AWW and AWH in ANANTHAPURAM District.

AP Anganwadi Recruitment 2022: అంగన్‌వాడీ కేంద్రాల్లో 120 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే

ANANTHAPURAM మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ 8 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 120
పోస్టుల వివరాలు: మెయిన్‌ అంగన్‌వాడీ వర్కర్‌, మినీ వర్కర్‌, అంగన్‌వాడీ ఆయా.
వయసు: 01.07.2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: ప్రధాన అంగన్‌వాడీ వర్కర్‌కు పదో తరగతి, మినీ వర్కర్, అంగన్‌వాడీ ఆయా పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత సీడీపీవో ఆఫీసు,నంద్యాల జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 13.09.2022

APPLICATION FORM PDF

ANANTHAPURAM DISTRICT ANGANWADI JOBS OFFICIAL WEBSITE

error: Don\'t Copy!!!!