ap-10th-class-SSC-public-examinations-2021-Results-marks-memos

ఈ రోజు విడుదల చేసిన పదో తరగతి ఫలితాలు

 ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు ఈ రోజు సాయంత్రం 5గంటలకు విడుదల.

*ఫైనల్ G.P.A ఎలా ఇచ్చారు? అన్న విషయం పై నా చిన్న విశ్లేషణ:* పువ్వుల. ఆంజనేయులు, మాదేపల్లి హైస్కూల్
suppose ఒక విద్యార్ధికి FA1 లో Telugu లో క్రింది విధంగా మార్కులు వచ్చాయి అనుకుందాం.
sub. 1. 2. 3. 4. Total
Tel. 9 7 8 *12* 36
FA2 లో Telugu లో క్రింది విధంగా మార్కులు వచ్చాయి అనుకుందాం
Tel. 7 8 6 *14* 35
slip test లో 12+14=26 మార్కులు వచ్చాయి. Slip test మార్కుల మొత్తానికి 70%వెయిట‌ేజీ ఇచ్చాడు. కాబట్టి‌ total 26 ని 1.75తో ఇన్ట‌ూ(×) చేయండి.
అలాచేస్తే *46* వస్తుంది. దీన్ని అలా ఉంచండి.మిగిలిన మూడు competencies లలో పదికి వేసిన FA1+FA2 మార్కులు కూడండి.అనగా 9+7+8+7+8+6=45 వస్తుంది.దీని నుంచి వెయిటేజి 30% తీసుకోండి.అలాచేస్తే 60మార్కులకి 45 వచ్చాయి కాబట్టి 100 కి 75 వచ్చినట‌్లు.

ఇప్పుడు 75 లో 30%= *23* అవుతుంది.ఇప్పుడు 46+23 కలపండి.*69* వస్తుంది. మీకు తెలుసు 91 నుండి 100 వరకు వస్తే A1 అనగా 10పాయింట‌్లు.

81 నుండి 90 వరకు వస్తే A2 అనగా 9 పాయింట్లు. 71 నుంచి 80 వరకు వస్తే B1 అనగా 8 పాయింట్లు.61 నుంచి 70 వరకు వస్తే B2అనగా 7 పాయింట్లు.కాబట్టి ఈ విద్యార్ధికి Telugu subject లో గ్రేడ్ B2 వచ్చినట‌్లు.పాయింట్లేమో 7 వచ్చినట‌్లు.ఈ రకంగా 6 subjects కి గ్రేడ్లు, పాయింట్లు ఇస్తారు.
*Overall G.P.A ఎలా వస్తుందో చూద్దాం*
suppose TELUGU లో 6
HINDI లో 8
ENGLISH లో 7
MATHS లో 8
SCIENCE లో 7
S.S లో 6
పాయింట్లు వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్లకి average కట‌్ట‌ండి.6+8+7+8+7+6=42÷6=7వచ్చింది.so విద్యార్ధి సాధించిన G.P.A *7*

2021 విద్యార్థులు ఫలితాల కోసం సైట్‌లో

జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది.

షార్ట్‌ మెమోలను పాఠశాల లాగిన్‌లో ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకుని, విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది.

AP 10th CLASS RESULTS & MARKS MEMOS (MAIN)

10TH CLASS MARCH 2020 RESULTS

10TH CLASS JUNE-2021 RESULTS

Grading System

Grade Marks in
I Language,
III Language and
Non-Languages
a) Marks in II Language for all categories of candidates.
b) Marks in all Subjects for PH-(1) & PH-(II) category of candidates
Grade Point Grade Grade Range Grade Point
A1 91 – 100 90 – 100 10 A+ 85 – 100 5
A2 81 – 90 79 – 89 9 A 71 – 84 4
B1 71 – 80 68 – 78 8 B 56 – 70 3
B2 61 – 70 57 – 67 7 C 41 – 55 2
C1 51 – 60 46 – 56 6 D 0 – 40 1
C2 41 – 50 35 – 45 5
D 35 – 40 20 – 34 4
E 0 – 34 00 – 19
CURRICULAR SUBJECTS

ఈ ఏడాది (2021)తోపాటు గతేడాది (2020) ఫలితాలు . కరోనా కారణంగా గతేడాది పరీక్షలను రద్దు చేసిన అధికారులు మార్కులు కేటాయించకుండా కేవలం ఉత్తీర్ణులైనట్లు మెమోలు ఇచ్చారు. ఆ విద్యార్థులకు ప్రస్తుతం గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ప్రకటిస్తారు.

వీరు సంబంధిత సైట్‌లో హాల్‌ టికెట్‌ నంబరుతో ఫలితాలు పొందొచ్చు.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ రోజు  వెల్లడించేందుకు ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు చేసింది.

2020–21 విద్యార్థుల ఫలితాలు,

2021 విద్యార్థులు ఫలితాల కోసం సైట్‌లో

జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది.

షార్ట్‌ మెమోలను పాఠశాల లాగిన్‌లో ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకుని, విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది.

AP 10th CLASS RESULTS & MARKS MEMOS-SERVER-1(MAIN)

AP 10th CLASS RESULTS & MARKS MEMOS-SERVER-1(MAIN)

10th Class Marks & Grades Table

AP 10th CLASS RESULTS & MARKS MEMOS

గ్రేడ్‌లతోపాటు 2019–20 టెన్త్‌ విద్యార్థులకు గ్రేడ్‌లు కూడా ప్రకటించనుంది.

2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్‌ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ,  ఒక సమ్మేటివ్‌ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు.

మొత్తం 100 మార్కులుగా  పరిగణనలోకి తీసుకుని గ్రేడ్‌ ఇస్తారు.

అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరిస్తారు. వొకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానం.

2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్‌ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి గ్రేడ్‌ ఇస్తారు.

2020–21 విద్యార్థులకు..

ఈ విద్యార్థులకు వారి ఫార్మేటివ్‌ పరీక్షల్లోని స్లిప్‌ టెస్టు మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఇతర మూడు కాంపొనెంట్ల మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి గ్రేడ్లు ప్రకటిస్తారు.

ఎవరైనా ఒక్కటే ఫార్మేటివ్‌ పరీక్ష రాసి ఉంటే ఆ మార్కులను పరిగణనలోకి తీసుకొని గ్రేడ్‌ ఇస్తారు.

పరీక్షలకు హాజరైనా మార్కులు అప్‌లోడ్‌ కాని విద్యార్థుల విషయంలో వారికి కనీస పాస్‌ గ్రేడ్‌లను ప్రకటిస్తారు.

వొకేషనల్‌ విద్యార్థులకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు.

గతంలో ఫెయిలై ఇప్పుడు పరీక్షలకు రిజిస్టర్‌ అయిన వారికి వారి టెన్త్‌ 20 అంతర్గత మార్కులను అయిదుసార్లు రెట్టింపు చేసి ఫలితాలను ప్రకటిస్తారు.

AP 10th CLASS RESULTS & MARKS MEMOS

AP SSC Results 2021

Download Andhra Pradesh SSC 2021 Results

error: Don\'t Copy!!!!