Andhra-Pradesh-state-co-operative-bank-limited-apcob-recruitment-2021

ఏపీ ఆప్కాబ్‌లో 61 మేనేజర్లు, స్టాఫ్‌ అసిస్టెంట్ పోస్టులు*

విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్కాబ్‌) ఐబీపీఎస్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

21.07.2019.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ

05.08.2019.

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేదీ

05.08.2019.

రాతపరీక్ష తేదీ

25.08.2019.

*వివరాలు* ..

*మొత్తం ఖాళీలు* : 61

1) *మేనేజర్‌* (స్కేల్‌ 1): 26 (ఇందులో 06 పోస్టులు వివిధ స్పెషలైజేషన్స్‌కి కేటాయించారు.)

*స్పెషలైజేషన్లు* : అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌.

*అర్హత* : 40శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. వివిధ స్పెషలైజేషన్ల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్ ఉండాలి.

*వయసు* : 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

2) *స్టాఫ్‌ అసిస్టెంట్లు* : 35

*అర్హత* : అర్హత: 40శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.  తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్ ఉండాలి.

*వయసు* : 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

*ఎంపిక విధానం* : ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

*దరఖాస్తు విధానం* : ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*దరఖాస్తు ఫీజు* :  ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.500, ఇతరులు రూ.700 చెల్లించాలి.

*ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం* : 21.07.2021.

*ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది* : 05.08.2021.

*ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేది* : 2021, సెప్టెంబరు మొదటి వారం.

Manager (Scale-1) – Notification

Staff Assistant – Notification

Manager (Scale-1) – Online Application

Staff Assistant – Online Application

Official Website

error: Don\'t Copy!!!!