Andhra-Pradesh-High-Court-Jobs-Notifications-2021-Official-website

AP High Court Jobs: ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

AP High Court Recruitment 2021

Organization Name High Court of Andhra Pradesh
Post Names Court Masters, Personal Secretaries to the Honourable Judges and Registrars
Total Vacancies 25
Notification Date 1st July 2021
Closing Date 21st July 2021
Application Mode Offline
Category Government Jobs
Job Location A.P
Official Site hc.ap.nic.in

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

జడ్జీలకు, రిజిస్ట్రార్ లకు సహాయకులుగా ఉండే కోర్టు మాస్టర్లు, పర్సనల్ సెక్రటరీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.37,100 వరకు వేతనం చెల్లించనున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తు ఫీజుగా రూ. 750, రూ. 350ని చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఈ నెల 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

AP High Court Vacancies

AP High Court Vacancy

విద్యార్హత వివరాలు..

AP HIGH COURT JOBS NOTIFICATION

ఆర్ట్స్/సైన్స్/కామర్స్ సబ్జెక్టులో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోచ్చని నోటిఫికేషన్లో తెలిపారు.

దీంతో పాటు ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నీకల్ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ నిమిషానికి 180 పదాలు, నిమిషానికి 150 పదాల ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

కంప్యూటర్ నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు వయస్సు జులై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి.

AP High Court Recruitment 2021 – Age Limit

AP High Court Selection Process

The selection process will be on the basis of merit, evaluated by tests in Shorthand English and OIral Interview

How To Apply For AP High Court Jobs 2021?

AP High Court Recruitment 2021 Notification, Application Form, Address

AP High Court Recruitment 2021 – Important Links
To Download the AP High Court Recruitment Notification 2021 PDF Click Here
Address to Send the Application Form Registrar (Administration), High Court of Andhra Pradesh, Nelapadu, Amaravati, Guntur District, Pin-522237

అభ్యర్థులు దరఖాస్తులను రిజిస్ట్రార్(అడ్మినిస్ట్రేషన్),

హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్,

నేలపాడు,

అమరావతి,

గుంటూరు-522237 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

AP HIGH COURT OFFICIAL WEBSITE

AP HIGH COURT JOBS NOTIFICATION

AP HIGH COURT JOBS APPLICATION FORM PDF

error: Don\'t Copy!!!!