Skip to content
Ananthapuram-district-medical-and-health-organization-jobs-details
Applications are invited to the following posts from the Individuals who are Local Candidates of Ananthapuramu District to work on Contract Basis to work at Dr.YSR Urban Clinics/UPHCs in Ananthapuramu District initially for a period of one year only under NHM.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ANANTHAPURAM జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO), డాక్టర్ వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ / యూపీహెచ్సీ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ & ఖాళీలు: 1) స్టాఫ్ నర్సు: 0
2) లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ( ఎల్జీఎస్): 33
3) డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ): 26
4) ల్యాబ్ టెక్నీషియన్లు: 18
మొత్తం ఖాళీలు : 77
అర్హత : 1) స్టాఫ్ నర్సు: జీఎన్ఎం / బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
2) లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ( ఎల్జీఎస్): పదో తరగతి ఉత్తీర్ణత.
3) డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ): డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పీజీడీసీఏ చేసి ఉండాలి.
4) ల్యాబ్ టెక్నీషియన్లు: ఇంటర్మీడియట్తో పాటు మెడికల్ ల్యాబోరేటరీ టెక్నీలజీలో డిప్లొమా / తత్సమాన ఉత్తీర్ణత. ఏపీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు : 42 సంవత్సరాలు మించకూడదు. Note: ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 12,000/ – 50,000/-
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ..300/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 23, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 30, 2021
error: Don\'t Copy!!!!