AAS-Automatic-advancement-scheme-6y-12y-18y-24years-scale-software-2022-PRC

నిర్ణీత సమయం లో పప్రమోషన్ లు రానప్పుడు నిర్ణిత సంవత్సరాలలో అప్రయత్న పదోన్నతులు తీసుకోవడానికి అవకాశం కల్పించారు.

అప్రయత్న పదోన్నతి పథకం (Automatic Advancement Scheme)

స్పెషల్ గ్రేడ్ పోస్టు (SPP-I) స్కేలు:*

ఒక పోస్టులో 6సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి ప్రస్తుతము తాను పొందుతున్న స్కేలు తదుపరి స్కేలు ను స్పెషల్ గ్రేడ్ పోస్టు స్కేలు గా మంజూరుచేస్తారు.*

*స్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేలు:*

దీనిని SPP-IA,SPP-IB అను రెండు భాగాలుగా విభజించారు.*

 ఒక పోస్టులో 12సం॥ స్కేలు పూర్తిచేసిన ఉద్యోగికి తాను పొందబోవు  తదుపరి ప్రమోషన్ పోస్టు స్కేలును SPP-I స్కేలుగా మంజూరుచేస్తారు.అయితే ప్రమోషన్ పోస్టుకు కావలసిన అర్హతలు కలిగియుండాలి.12సం॥ సర్వీసు కలిగి,సర్వీసు రూల్స్ ననుసరించి తదుపరి ప్రమోషన్ లేని పోస్టుల్లో పనిచేస్తున్న వారికి స్పెషల్ గ్రేడ్ స్కేలు తదుపరి స్కేలును*

SAPP-IA స్కేలుగా మంజూరుచేస్తారు.*

ఒక పోస్టులో 18సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి తాను పొందుతున్న SPP-IA/SAPP-Iఆ స్కేలులోనే ఒక ఇంక్రిమెంటు అదనంగా మంజూరుచేస్తారు. దీనిని SPP-IB/SAPP-IB స్కేలుగా వ్యవహరిస్తారు.*

 స్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేలు (SPP-II)*

 ఒక పోస్టులో 24సం॥ సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి సర్వీసురూల్స్ ప్రకారం తాను పొందబోవు రెండవ ప్రమోషన్ పోస్టు స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు. అట్లే SAPP-I స్కేలు పొందుతున్న ఉద్యోగికి, దాని తదుపరి స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు.

 ఒకవేళ SPP-I స్కేలు పొందుతున్న ఉద్యోగికి 2వ ప్రమోషన్ పోస్టులేని సందర్భంలో SPP-I స్కేలు తదుపరి స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు.

అట్లే  SAPP-IA స్కేలు పొందుతున్న ఉద్యోగికి, దాని తదుపరి స్కేలును SPP-II స్కేలుగా మంజూరుచేస్తారు.

FOR ZP TEACHERS ALL PROFORMAS RELATED AAS.

12 YRS. SPP-IA FIXATION PROCEEDINGS.pdf
6 YRS. SPECIAL GRADE FIXATION PROCEEDINGS.pdf
REQUISITION LETTER OF EMPLOYEE.pdf
24 YRS. SPP-IB FIXATION PROCEEDINGS.pdf
18 YRS. SPP-IB FIXATION PROCEEDINGS.pdf

FOR MANDAL TEACHERS ALL PROFORMAS RELATED AAS.

 6 YRS. SPECIAL GRADE SCALE FIXATION PROCEEDINGS.pdf
REQUISITION LETTER OF EMPLOYEES.pdf
24 YRS. SPP-II SCALE PROCEEDINGS.pdf
18 YRS. SPP-IB SCALE PROCEEDINGS.pdf
12 YRS. SPP-IA SCALE PROCEEDINGS.pdf

Special Grade (SG) : 

ఒక కాడర్ లో 6సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి తదుపరి గ్రేడ్ స్కేలులో ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు.

Special Promotion Post – IA (SPP-IA) :

ఒక కాడర్ లో 12 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి తదుపరి పదోన్నతికి అర్హతలు కలిగి ఉన్నవారు అర్హులు. నేరుగా School Assistants గా నియామకం జరిగిన వారు 45సంవత్సరాల వయసు దాటితే Departmental పరీక్షల పాసవ్వాలనే నిబందన నుండి మినహాయింపు కలదు.

Special Promotion Post – IB (SPP-IB) :

ఒక కాడర్ లో 18 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి SPP-I/SPP-II పొందిన వారు SPP-IB పొందడానికి అర్హులు.

Special Promotion Post – II (SPP-II) : 

ఒక కాడర్ లో 24 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి రెండవ స్థాయి పదోన్నతికి అర్హతలు కలిగి ఉన్నవారు అర్హులు.

AP Employees Rate of Increment in Master Scale (PRC 2022) : 

20000- 600- 21800- 660- 23780- 720- 25940- 780- 28280- 850- 30830- 920- 33590- 990- 36560- 1080- 39800- 1170- 43310- 1260- 47090- 1350- 51140- 1460- 55520- 1 580- 60260- 1700- 65360- 1830- 70850- 1960- 76730- 2090- 83000- 2240- 89720- 2390- 96890- 2540- 104510- 2700- 112610- 2890- 121280- 3100- 130580- 3320- 140540- 3610- 154980- 3900- 170580- 4210- 179000.

AAS LATEST SOFTWARE CLICK HERE

New PRC BASIC PAYS, PAY SCALES & AAS SCALES PDF CLICK HERE

AAS LATEST SOFTWARE PRC-2022 BASIC PAYS CLICK HERE

error: Don\'t Copy!!!!