A.P.Model Schools- Guidelines for engaging PGTs and TGTs on Contract basis- Certain Instructions

AP MODEL SCHOOLS లో CONTRACT BASIS మీద 282 PGT, TGT పోస్టుల భర్తీకి జనవరి 2022 నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఫ్రెష్ నోటిఫికేషన్ విడుదల.*

*Total Posts: 282*

*PGT: 211*

*TGT: 71*

*Online apply from 8th Aug to 17th Aug*

*Max Age: 44*

*☛ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఖాళీలు, అర్హతలు, షెడ్యూల్, Online Application 

71 టీజీటీ, 211 పీజీటీ పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ 

కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు 

ఈ నెల 8 నుంచి 17 వరకు దరఖాస్తులు 

ఆగస్టు 30 నుంచి టీచింగ్‌ డెమో 

 రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో 282 టీచింగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో 71 ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), 211 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులున్నాయి. అభ్యర్థుల అర్హతలు, ఇతర ప్రాధమ్యాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూల ద్వారా  ఎంపికచేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

జోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జోన్ల వారీగా సెలెక్షన్‌ కమిటీల ఆధ్వర్యంలో నియామకాలు జరుగుతాయి.

టీజీటీ పోస్టులు జోన్‌ 1లో 17, జోన్‌ 3లో 23, జోన్‌ 4లో 31 ఉండగా

పీజీటీ పోస్టులు జోన్‌ 1లో 33, జోన్‌ 2లో 4, జోన్‌ 3లో 50, జోన్‌ 4లో 124 ఉన్నాయి.

అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులను  వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించాలి. ఇటీవలి పాస్‌పోర్టు సైజు ఫొటో, స్పెసిమన్‌ సిగ్నేచర్‌ స్కాన్డ్‌ కాపీలను స్పష్టంగా కనిపించేలా అప్‌లోడ్‌ చేయాలి. అభ్యర్థులకు 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి.

స్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు. పీజీటీ పోస్టులకు రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి.

పీజీటీ కామర్స్‌ పోస్టులకు ఎం.కామ్‌ అప్లయిడ్‌ బిజినెస్‌ ఎకనమిక్స్‌ చేసిన వారు అర్హులు కారు. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు లేదా యూజీసీ గుర్తింపు ఉన్న కాలేజీల్లో డిగ్రీ కోర్సు పూర్తి చేసి 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

సంబంధిత సబ్జెక్టులలో బీఈడీ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హతలు, వెయిటేజీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్లో పొందుపరిచింది.  ఎంపికల అనంతరం నిబంధనల ప్రకారం అభ్యర్థులు నిర్ణీత కాంట్రాక్టు ఒప్పందాలను పూర్తిచేశాక నియామకాలు పొందుతారు.

ఎప్పుడైనా డీఎస్సీ ద్వారా రెగ్యులర్‌ టీచర్లు నియామకమైతే వీరి కాంట్రాక్టు ఆటోమేటిగ్గా రద్దు అవుతుంది.

        

  Notifications          Press note          Schedule          Vacancies

PGT/TGT ON CONTRACTUAL BASIS IN A.P. MODEL SCHOOLS ONLINE APPLICATION FORM

The Selection Committee shall be constituted at Zonal level with the following members:

All the RJDSEs and the Principals of A.P. Model Schools in the State are informed that a Notification was issued vide reference 1st read above inviting applications from the eligible candidates including those candidates who worked as guest faculties in A.P. Model Schools for engaging to the posts of Post Graduate Teachers and Trained Graduate Teachers on contractual basis in A.P. Model Schools in 18 districts consequent on issuance of Government Memo vide reference 2nd read above.
The following Guidelines are issued for completion the process of engaging Post Graduate Teachers and Trained Graduate Teachers on contract basis

Contract PGT, TGT Recruitment Schedule  

AP MODEL SCHOOLS JOBS NOTIFICATION PDF

APMS – Rosters / Vacancies for engaging of Contract Teachers

PGT English – 19
PGT Telugu – 1
PGT Botany – 11
PGT Civics – 11
PGT Commerce – 8 
PGT Chemistry – 13
PGT Economics – 5
PGT Maths – 32

PGT Physics – 14

PGT Zoology –  10

TGT English – 8

TGT General Science – 2

TGT Hindi – 3

TGT Maths – 2

TGT Social – 2

TGT Telugu – 14

NEW REGISTRATION LINK

GUIDELINES FOR AP MODEL SCHOOL TEACHERS

PGT & TGT JOBS VACANCIES LIST

TETATIVE SCHEDULE FOR MODEL SCHOOL TEACHERS JOBS

error: Don\'t Copy!!!!