1998-dsc–mts-certificates-upload-schedule-link-sims-ap-gov-in

ఫలించబోతున్న 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోరాటం- సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం మెమో జారీ చేసిన కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్

DSC 1998 అభ్యర్థులలో MTS టీచర్స్ గా పని చేయుటకు విల్లింగ్ ఇచ్చిన వారందరూ సర్టిఫికెట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయుటకు, ఆ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు సూచనలు, షెడ్యూల్ ,Certificates Upload Link

DSC 1998 Qualified candidates who have given expression of interest for appointment to the post of secondary Grade Teachers on contract basis with Minimum of Time Scale (MTS) on par with 2008 candidates Certain instructions Memo:20021*

1998 క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ను MTS ఉపాధ్యాయులు గా నియమించడానికి Website  లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయమని ఆదేశం*

సర్టిఫికెట్లు అప్లోడ్ చేసే తేదీలు: 26.09.22 నుండి 02.10.22 వరకు*

సర్టిఫికెట్లు పరిశీలన: 06.10.22 నుండి 14.10.22 వరకు

1998 లో అర్హులైన అభ్యర్థులు డి.యస్.సి. 2008 వలె Minimum Time Scale లో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులుగా కాంట్రాక్టు పద్ధతిలో గతములో CSE website నందు సమ్మతిని తెలియజేసిన అభ్యర్థులు శ్రీయుత సంచాలకులు , పాఠశాల విద్య , ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల మేరకు ఈ దిగువ పేర్కొన్న దృవ పత్రాలను ది.26-09-2022 నుండి 02-10-2022 వరకు https://sims.ap.gov.in/dscsims/ వెబ్సైట్ లో పొందుపరచాలని  జిల్లా విద్యాశాఖాధికారి  ఒక ప్రకటనలో తెలియజేసినారు .

సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు 

1. Date of Birth

2. Academic ( SSC / Inter / Degree )

3. Professional ( D.Ed. , B.Ed./ any other equivalent )

4. Any experience Certificate

5. Community Certificate

6. Aadhar Certificate . పైన పేర్కొన్న దృవ పత్రములు అన్ని ఓరిజనల్స్ తో ది.06-10-2022 నుండి 14-10-2022 వరకు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో దృవీకరించుకోవాలని తెలిపారు.

 Memo No: 02-20021 Dated: 22-09-2022

98 DSC క్వాలిఫైడ్ అభ్యర్థులను  MTS  తో కాంట్రాక్టు విధానంలో  SGT  లుగా నియమించుటలో భాగంగా,  ఎవరైతే వెబ్సైట్ నందు తమ విల్లింగ్ ను తెలిపినారో అటువంటి వారు  https://sims.ap.gov.in/DSCSIMS/  వెబ్ పోర్టల్ ద్వారా ఈ నెల 26 నుండి అక్టోబర్ 2వ తేదీ మధ్య తమ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయవలెనని,  అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను అక్టోబర్ 6 నుండి 14 వరకు సర్టిఫికేట్ల కన్ఫర్మేషన్ ప్రక్రియ నిర్వహించబడునని తెలియజేస్తూ,  ఆదేశాల మెమో జారీ చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గౌ.S.సురేష్ కుమార్ గారు.

CSE AP PROCEEDINGS ABOUT DSC-1998

సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయుటకు లింక్

https://sims.ap.gov.in/DSCSIMS/

error: Don\'t Copy!!!!