10th-class-ssc-public-examinations-Hindi-study-material

10th CLASS PUBLIC EXAMINATIONS APRIL-2022 HINDI SUBJECT STUDY MATERIAL

విద్యార్థులంతా ప్రిపరేషన్ లో ఉన్నారు.. వారందరికీ ఉపయోగపడేలా*
SECTION-
1️⃣
2️⃣ లలో ఇచ్చే వ్యాకరణాంశాలు ఎలా అడుగుతారో వివరిస్తూ..*
Section-1️⃣ లో ” 12 MODEL TESTS “*
Section-2️⃣లో 4 చప్పున*
PRACTICE TESTS ఇవ్వడం జరిగింది..*
 
ఇవి మీ Confidence Level ను మరింతగా పెంచుతాయి..
 
*అందరూ డౌన్లోడ్ చేసుకుని, ప్రాక్టీస్ చేసుకోండి
 
10వ తరగతి  – నమూనా హిందీ ప్రశ్నాపత్రం – మంచి మార్కులు పొందడం ఎలా – సూచనలు*
नमूना पत्र*  
        *हिंदी प्रश्न पत्र* (100మార్కులు) (గం 3 -15ని)
—————————————
1వ.ప్రశ్న:-तत्सम शब्द లేదా तदभवशब्द వ్రాయాలి
(ఇక్కడ 3 పదాలు ఇవ్వబడతాయి.సరైన పదం ఎంచుకుని వ్రాయాలి)
2వ.ప్రశ్న:-क्रियाविशेषण शब्द ని గుర్తించి వ్రాయాలి
3వ.ప్రశ్న:- సంఖ్యనుहिंदी अक्षर   లోవ్రాయాలి.
4వ.ప్రశ్న:- సరైనकारक चिह्न ని ఎంచుకుని వాక్యాన్ని పూర్తిచేయాలి.
(ఇక్కడ 3 कारक चिह्न లు ఇవ్వబడతాయి)
5వ.ప్రశ్న:- సరైన समास ని గుర్తించాలి.
(ఇక్కడ 2 समास  లు ఇవ్వబడతాయి)
6వ.ప్రశ్న:-ఇచ్చిన పదానికి संधि विच्छेद   చేయాలి.(1———–+2——-—–)
7వ.ప్రశ్న:-పదాన్ని  సంక్షిప్తంగా/విపులంగా వ్రాయాలి.
8వ.ప్రశ్న:-मुहावरा /मुहावरा अर्थని ఎంచుకుని వ్రాయాలి.(ఇక్కడ 2मुहावरा కి సంబంధించిన వాక్యాలు ఇవ్వబడతాయి)
9వ.ప్రశ్న:- ఇచ్చిన వాక్యంలో लिंग शब्दని  మాత్రమే మార్చుతూ వాక్యాన్నిపూర్తిగా వ్రాయాలి.
10వ.ప్రశ్న:-ఇచ్చిన వాక్యంలో वचन शब्द ని మాత్రమే మార్చుతూ వాక్యాన్ని పూర్తిగా వ్రాయాలి.
11వ.ప్రశ్న:-ఇచ్చిన వాక్యాన్ని అడిగిన విధంగా काल(भूत /वर्तमान /भविष्यत)ని మార్చుతూ పూర్తి వాక్యాన్ని వ్రాయాలి.
12వ.ప్రశ్న:-ఇచ్నిన వాక్యాన్ని शुद्ध रूप  లోకి మార్చుతూ పూర్తి వాక్యాన్ని వ్రాయాలి.
*పైన తెలిపిన 12 ప్రశ్నలకు 12మార్కులు ఉంటాయి*
—————————————-
13వ.ప్రశ్న:- ఒక గద్యాంశం ఇచ్చి దానికి సంబంధించిన 5 ప్రశ్నలు ఉంటాయి.వాటికి ఒక్కొక్క వాక్యంలో జవాబులు వ్రాయాలి.    (5ప్రశ్నలకు 5మార్కులు)
14వ.ప్రశ్న:-ఒక పద్యాంశం ఇచ్చి దానికి సంబంధించిన 5 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. వాటికి జవాబులు अ  आ  इ  ई  లుగా లేదా A B C D లుగా వ్రాయాలి.(5 ప్రశ్నలకు5మార్కులు)
15వ.ప్రశ్న:-ఒక గద్యాంశం ఇచ్చి దానికి సంబంధించిన 5ప్రశ్నలు ఉంటాయి. వాటికి ఒక్కొక్క వాక్యంలో జవాబులు వ్రాయాలి.(5ప్రశ్నలకు 5మార్కులు)
16వ.ప్రశ్న:-ఒక పద్యాంశం లేదా గద్యాంశం ఇచ్చి దానికి సంబంధించిన 5 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.వాటికి జవాబులు अ आ इ ई  లుగా లేదా A B C D లుగా వ్రాయాలి.
—————————————-
13వ.ప్రశ్నకు 5మార్కులు;14వ.ప్రశ్నకు 5మార్కులు;
15వ.ప్రశ్నకు 5మార్కులు;
16వ.ప్రశ్నకు 5మార్కులు. 
మొత్తంగా 1వ.ప్రశ్న నుండి 16వ.ప్రశ్న వరకు *32మార్కులు* 
అతి సులభంగా సంపాదించుకోవచ్చును.
————————————–
17వ.ప్రశ్న:-పద్యపాఠం యొక్క కవి పరిచయం వ్రాయాలి.(4మార్కులు)
18వ.ప్రశ్న:-గద్యపాఠం యొక్క కవి పరిచయం వ్రాయాలి.(4మార్కులు)
—————————————-
19వ. మరియు 20వ.ప్రశ్నలు:- పద్య పాఠాలకు సంబంధించిన ప్రశ్నలు (4 లేదా 5 వాక్యాల్లో జవాబులు వ్రాయాలి) .(2×3=6మార్కులు)
————————————–
21వ.; 22వ. మరియు 23వ.ప్రశ్నలు గద్య పాఠాలకు సంబంధించిన ప్రశ్నలు(4 లేదా5 వాక్యాల్లో జవాబులు వ్రాయాలి) (3×3=9మార్కులు)
———————————–
24వ.; 25వ. మరియు 26వ.ప్రశ్నలు ఉపవాచక పాఠాలకు సంబంధించినవి.( 4లేదా 5 వాక్యాల్లో జవాబులు వ్రాయాలి)(3×3=9 మార్కులు)
———————————-
27వ.ప్రశ్న:- ఒక పద్య పాఠం యొక్క సారాంశం (కవి పరిచయంతో పాటు 15వాక్యాలకు తగ్గకుండా)వ్రాయాలి.(10మార్కులు)
——————————
28వ.ప్రశ్న:-ఒక గద్య పాఠం యొక్క సారాంశం(కవి పరిచయంతో పాటు 15 వాక్యాలకు తగ్గకుండా)వ్రాయాలి. (10మార్కులు)
———————————–
29వ.ప్రశ్న:- ఒక లేఖ (पत्र)ని నియమానుసారంగా  వ్రాయాలి.(8మార్కులు)
————————————
30వ.ప్రశ్న:- ఒక వ్యాసం (निबंध) ని విపులంగా 18వాక్యాలకు తగ్గకుండా వ్రాయాలి.( 8మార్కులు)
————————————– 
 
         *ముఖ్యగమనిక*
—————————————- ప్రశ్నపత్రం మొత్తం క్షుణ్ణంగా రెండుసార్లు చదవండి (15ని”  సమయం తీసుకోండి)
—————————————-1వ.ప్రశ్న నుండి 12వ.ప్రశ్న వరకు జవాబులు వ్రాయడానికి 30ని” సమయం తీసుకోండి.(12మార్కులు కోసం)
—————————————-
13వ.ప్రశ్న నుండి 16వ.ప్రశ్న వరకు జవాబులు వ్రాయడానికి 30ని” సమయం తీసుకోండి.
(20మార్కులు కోసం)
 
 
पत्र लेखन:
(1) ज्वर/बुखार/अस्वस्थता के कारण छुट्टी पत्र
            OR
भाई/बहिन की शादी/ब्याह/विवाह के कारण छुट्टी पत्र
 
(2) पुस्तक विक्रेता के नाम पत्र
 
(3) हिंदी सीखने की आवश्यकता बताते हुए पत्र।
 
(4) विहार यात्रा जाने पिताजी से अनुमति और रूपये मांगते हुए पत्र।
 
(5) ऐतिहासिक यात्रा का वर्णन करते  हुए मित्र के नाम पत्र
 
(6) कालेज में प्रवेश पाने प्राचार्य के नाम पत्र
 
(7) कमीशनर के नाम नगर के गलियों की ठीक सफाई न होने की शिकायत पत्र
 
(8) पाठशाला में मनाया गया वार्षिकोत्सव का वर्णन करते हुए पत्र
 
कवि परिचय:
(1) सुमित्रानंदन पंतजी
(2) आर. पी. निशंक
(3) डा. रामधारी सिंह दिनकर जी
(4) रैदास
 
लेखक परिचय:
(1) प्रेमचंद
(2) भगवतशरण उपाध्याय
(3) विष्णु प्रभाकर
(4) श्री प्रकाश
 
పాఠ్య విషయ ఆధారంగా భారత్వాన్ని చూసినట్లయితే
 పద్య భాగంలో 30 మార్కులకు
 గద్యభాగం లో 45 మార్కులకు ఉపవాచకం 9 మార్కులు
 సృజనాత్మకతకు సంబంధించి 16 మార్కులు వస్తాయి. 
 
భారత్వ పరంగా
 లక్ష్యాత్మక ప్రశ్నలు 5,
లఘు ప్రశ్నలు 2
 అతి లఘు సమాధాన ప్రశ్నలు 2
 వ్యాసరూప ప్రశ్న  1 (10మార్కులు)వస్తాయి. 
 
గద్యభాగంలో 
లక్ష్యాత్మక ప్రశ్నలు 7 
లఘు సమాధాన ప్రశ్నలు 4
 అతి లఘు సమాధాన ప్రశ్నలు 3 
 వ్యాస రూప ప్రశ్న 1(10మార్కులు) 
 
 
ఉపవాచకంలో 
అతి లఘు సమాధాన ప్రశ్నలు 3 వస్తాయి 
సృజనాత్మక విషయంలో వ్యాసరూప ప్రశ్నలు 2 (8మార్కులు) వస్తాయి. 
 
*NOTE*:
లక్షాత్మక ప్రశ్నలు ,లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాస రూప ప్రశ్నలు ఉపవాచకంలో రావు.

10th CLASS HINDI ONLINE TESTS (BITS) CLICK HERE

HINDI STUDY MATERIAL

10TH CLASS HINDI NOTE BOOK

10TH CLASS HINDI REVISION TEST PAPERS

HINDI SLIP TEST PAPERS CHAPTER WISE (DCEB-GUNTUR)

HINDI SLIP TEST PAPERS CHAPTER WISE (DCEB-PRAKASAM)

HINDI MINI ASSIGNMENTS – 7

SSC PUBLIC EXAMS MAY-2023 HINDI BLUE PRINT

SSC PUBLIC EXAMS 2023 MODEL PAPER PDF

HINDI MODEL PAPER-2022

HINDI MODEL PAPER JUNE-2021

HINDI MODEL PAPER CLICK HERE

लघु परीक्षाएँ

लघु परीक्षा-1 (बरसते बादल)
लघु परीक्षा-2 (ईदगाह)
लघु परीक्षा-3 (हम भारतवासी)
लघु परीक्षा-4 (कण कण का अधिकारी)
लघु परीक्षा-5 (लोकगीत)
लघु परीक्षा-6 (अंतर्राष्ट्रीय स्तर पर हिंदी)
लघु परीक्षा-7 (भक्तिपद)
लघु परीक्षा-8 (स्वराज्य की नींव)

error: Don\'t Copy!!!!