10th-class-public-exams-March-2022-question-papers-seven-7-MODEL PAPERS.

10వ తరగతి పరిక్షల షెడ్యూల్ 

02.05.2022 :  ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ – 1 మరియు కంపోజిట్ కోర్స్ 

04.05.2022 :  సెకండ్ లాంగ్వేజ్ 

05.05.2022 :  ఇంగ్లీష్

07.05.2022 :  మ్యాథమెటిక్స్ 

09.05.2022 :  ఫిజికల్ సైన్సు 

10.05.2022 :  బయోలాజికల్ సైన్సు 

11.05.2022 :  సోషల్ స్టడీస్ 

12.05.2022 :  ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ – 2 మరియు కంపోజిట్ కోర్స్

13.05.2022 :  OSSC మెయిన్ లాంగ్వేజ్ ( సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్)

పదవ తరగతికి 2022 వ సంవత్సరం మార్చిలో జరిగే ప్రభుత్వ పరీక్షలకి ఏడు పేపర్ ల తోటి పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం వారు నేడు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం గా 2022 మార్చి మరియు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పేపర్లు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 2023 నుండి మరల 11 పేపర్లు ఉంటాయని తెలియ జేయడం జరిగింది.

10TH CLASS ALL SUBJECTS REVISION TEST PAPERS

10TH CLASS ALL SUBJECTS STUDY MATERIAL & NOTE BOOKS WITH QR CODE CLICK HERE

10th Class Exams: టెన్త్‌లో ఈ ఏడాదీ 7 పేపర్లే..

వచ్చే మార్చిలో జరగనున్న 2021–22 విద్యాసంవత్సరపు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను 11 పేపర్లకు బదులు 7 పేపర్లలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సామాన్య శాస్త్రం మినహా అన్నింటికీ 100 మార్కులకు ప్రశ్నపత్రం

 అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకూ ఏడు పేపర్లే ఉంటాయి. సామాన్య శాస్త్రం మినహా మిగతా అన్ని సబ్జెక్టులకూ ఒకే పేపర్‌ ఉంటుంది. మొత్తం 33 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు ఒకటిగా, జీవశాస్త్రం పేపర్లు ఒకటిగా 50 చొప్పున మార్కులకు ఇస్తారు. 100 మార్కుల పరీక్షకు 3.15 గంటల సమయం ఇవ్వనున్నారు. ఇందులో ప్రశ్నపత్రం చదువుకోవడానికి, రాసింది సరి చూసుకోవడానికి 15 నిమిషాలు, పరీక్ష రాయడానికి 3 గంటలు ఉంటుంది. ఏడు పేపర్ల విధానాన్ని ఈ ఒక్క ఏడాదే అమలు చేయనున్నారు. 2023 మార్చి నుంచి 11 పేపర్ల విధానం అమల్లోకి వస్తుంది.

జవాబుపత్రం 24 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. మొత్తం ఇందులోనే రాయాలి. అదనంగా సమాధాన పత్రాలు ఇస్తే విద్యార్థులు వాటిని వరుసలో జత చేయకపోవడం, కొన్నిసార్లు కొన్ని పత్రాలు కనిపించకపోవడం లాంటి ఘటనల నేపథ్యంలో ఈ మార్పు తీసుకొచ్చారు.

సామాన్యశాస్త్రంలో రెండు ప్రశ్నపత్రాలు 50 మార్కులకు ఉన్నందున ప్రశ్నలకు ఇచ్చే మార్కులు తగ్గుతాయి. ప్రశ్నల సంఖ్య 33లో ఎలాంటి మార్పు ఉండదు.

10TH CLASS ALL SUBJECTS MINI ASSIGNMENTS 80

10th CLASS ALL SUBJECTS BLUE PRINT-2022 ONLY PDF FILES

TELUGU

HINDI

ENGLISH

MATHS

PHYSICAL SCIENCE

BIOLOGICAL SCIENCE

SOCIAL BLUE PRINT PDF

10TH CLASS PUBLIC EXAMS-2022 ONLY MODEL QUESTION PAPERS PDF FILES (OFFICIAL MODEL PAPERS)

TELUGU

COMPOSITE TELUGU SET-1

COMPOSITE TELUGU SET-2

HINDI

ENGLISH

MATHS (T.M)

MATHS (E.M)

PHYSICAL SCIENCE (T.M)

PHYSICAL SCIENCE (E.M)

BIOLOGICAL SCIENCE (T.M)

BIOLOGICAL SCIENCE (E.M)

SOCIAL (T.M)

SOCIAL (T.M) MODEL PAPER SET-2

SOCIAL (E.M)

SOCIAL (E.M) MODEL PAPER SET-2

SUBJECT WISE MODEL QUESTION PAPERS-JUNE-2021 PAPERS.

S.No SUBJECTS PAPERS SUBJECTS PAPER CODES DOWNLOAD
1 1ST LANGUAGE MODEL PAPER -1 COMPOSITE TELUGU 03T CLICK HERE
2 1ST LANGUAGE MODEL PAPER -1 COMPOSITE SANSKRIT 04S CLICK HERE
3 1ST LANGUAGE MODEL PAPER -1 ODIA 01 'O' & 02'O' CLICK HERE
4 1ST LANGUAGE MODEL PAPER -2 ODIA 01 'O' & 02'O' CLICK HERE
5 1ST LANGUAGE MODEL PAPER -1 URDU 01U & 02U CLICK HERE
6 1ST LANGUAGE MODEL PAPER -2 URDU 01U & 02U CLICK HERE
7 1ST LANGUAGE MODEL PAPER -1 URDU 03U CLICK HERE
8 1ST LANGUAGE MODEL PAPER -2 URDU 03U CLICK HERE
9 1ST LANGUAGE MODEL PAPER -1 TELUGU 01T & 02T CLICK HERE
10 2ND LANGUAGE MODEL PAPER TELUGU 09T CLICK HERE
11 2ND LANGUAGE MODEL PAPER HINDI 09H CLICK HERE
12 3RD LANGUAGE MODEL PAPER -1 ENGLISH 13E CLICK HERE
13 3RD LANGUAGE MODEL PAPER -2 ENGLISH 14E CLICK HERE
14 MATHEMATICS MODEL PAPER -1 ENGLISH - MEDIUM 15E CLICK HERE
15 MATHEMATICS MODEL PAPER -2 ENGLISH - MEDIUM 16E CLICK HERE
16 MATHEMATICS MODEL PAPER -1 TELUGU - MEDIUM 15T CLICK HERE
17 MATHEMATICS MODEL PAPER -2 TELUGU - MEDIUM 16T CLICK HERE
18 PHY SCIENCE MODEL PAPER -1 ENGLISH - MEDIUM 19E CLICK HERE
19 PHY SCIENCE MODEL PAPER -2 ENGLISH - MEDIUM 19E CLICK HERE
20 PHY SCIENCE MODEL PAPER -1 TELUGU - MEDIUM 19T CLICK HERE
21 PHY SCIENCE MODEL PAPER -2 TELUGU - MEDIUM 19T CLICK HERE
22 BIO SCIENCE MODEL PAPER -1 ENGLISH - MEDIUM 20E CLICK HERE
23 BIO SCIENCE MODEL PAPER -2 ENGLISH - MEDIUM 20E CLICK HERE
24 BIO SCIENCE MODEL PAPER -1 TELUGU - MEDIUM 20T CLICK HERE
25 BIO SCIENCE MODEL PAPER -2 TELUGU - MEDIUM 20T CLICK HERE
26 SOCIAL MODEL PAPER -1 ENGLISH - MEDIUM 21E CLICK HERE
27 SOCIAL MODEL PAPER -2 ENGLISH - MEDIUM 22E CLICK HERE
28 SOCIAL MODEL PAPERS TELUGU - MEDIUM 21T & 22T CLICK HERE
29 OSSC SANSKRIT MAIN LANGUAGE MODEL PAPER -1 SANSKRIT 23S CLICK HERE
30 OSSC SANSKRIT MAIN LANGUAGE MODEL PAPER -2 SANSKRIT 23S CLICK HERE

10TH CLASS PUBLIC EXAMS MODEL PAPERS CLICK HERE

10TH CLASS ALL SUBJECTS SLIP TEST PAPERS

error: Don\'t Copy!!!!