100 days Reading Campaign-balavatika-schedule-timetable

100 days Reading Campaign-balavatika-schedule-timetable

FEEDBACK ON FLN-100 DAYS CAMPAIGN-MANDAL LEVEL TRAINING – 06.01.2022

FLN training కి ఈరోజు attend అయిన participants అందరూ Feedback Form fill చేయాలి.
సమగ్ర శిక్ష వారి Feed Back Google Form

All participants fill the Google form

https://docs.google.com/forms/d/e/1FAIpQLSe4XPKk5jPUZ1E-P3Brp536mxKrN61FVyDzMhrBCRC7zikXUg/viewform

Only School Complex Resource Persons are need to fill this form

https://docs.google.com/forms/d/e/1FAIpQLScuaY7YrzrJ8B8Yd93dBSeYcqIohLz0SR9-NtvXZv8nG8cs3w/viewform

FLN-100 Day Reading Campaign-Mandal Level Training on 06-01-2022 Attendance

All the participants who are attending to the Training

ఈ రోజు జనవరి 6 ట్రైనింగ్ Attendance Google form link

https://docs.google.com/forms/d/e/1FAIpQLSe4XPKk5jPUZ1E-P3Brp536mxKrN61FVyDzMhrBCRC7zikXUg/viewform

రోజు జనవరి 6  కార్యక్రమాలు

LINK TO WATCH LIVE PROGRAMME ON 

DAY 2 : FLN -100 DAYS READING CAMPAIGN* – MANDAL LEVEL TRAINING   BY SIEMAT, SAMAGRA SHIKSHA, 

ON  06-01-22 AT 10.30 AM  AND 2.30 PM.

https://diksha.gov.in/play/content/do_3134462601074278401812

రోజు FLN training కి attend అయిన Teachers Feedback Form fill చేయాలి,సమగ్ర శిక్ష వారి Feed Back Google Form

FEEDBACK ON FLN-100 DAYS CAMPAIGN-MANDAL LEVEL TRAINING – 05.01.2022

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdPZ_fLnW9I2ZebVgqmzIQBI9bXns6V_7M2MqPEOAtqXkuixQ/viewform

ఈరోజు(5th Jan) Mandal Level FLN Complex Training  కు attend అయిన ఉపాధ్యాయులు సబ్మిట్ చేయాల్సిన Google Attendance Form

FLN-100 Day Reading Campaign-Mandal Level Training on 05-01-2022 Attendance

Google attendance link Click Here

FLN KEY POINTS CLICK HERE

In view of the above Samagra Shiksha, Govt of Andhra Pradesh is decided to launch the 100 day READ (Read Enjoy and Develope) campaign in all the schools under all managements for the classes III to VIII in the State

Target Group: Children studying balvatika to Class VIII are the target group for READ
programme. They are devided into 3 groups
Group 1: Balvatika to Class II
Group 2: Class III to Class V
Group 3: Class VI to Class VIII

AP సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలలో బాలవాటిక నుండి 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులలో పఠనా నైపుణ్యం పెంపొందించేందుకు గాను జనవరి 2022 నుండి ఏప్రిల్ 2022 వరకు 100 రోజుల పాటు READ (Read Enjoy And Development) క్యాంపైన్ నిర్వహించనున్నారు.

పఠన నైపుణ్యాలు పెంచేందుకు 100 రోజులు!

అన్ని పాఠశాలల్లో కార్యక్రమం

విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలు పెంచేందుకు బాలవాటిక (ఒకటో తరగతికి సన్నద్ధత) నుంచి ఎనిమిదో తరగతి వరకు వంద రోజులపాటు పఠన ప్రచారం నిర్వహించాలని సమగ్రశిక్ష అభియాన్‌ ఆదేశాలు జారీ చేసింది. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ప్రభుత్వ, ప్రైవేటు అన్ని పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. జిల్లా స్థాయిలో జనవరి 6న ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. చిన్నప్పటి నుంచే పఠనాసక్తిని పెంచేందుకు, స్వతంత్ర పాఠకులుగా, జీవితకాల అభ్యాసకులుగా తీర్చిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. గ్రంథాలయాల సేవలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవడానికి దీన్ని తీసుకొచ్చారు.

విద్యార్థులను మూడు గ్రూపులుగా విభజిస్తారు. బాలవాటిక-రెండో తరగతి, మూడు-ఐదు తరగతులు, 6-8 తరగతుల గ్రూపులుగా విద్యార్థులు ఉంటారు.

విద్యార్థులు చదవడాన్ని ఇష్టపడేలా వారానికో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మూడు- ఐదు తరగతులకు మధ్యాహ్నం 1.35 గంటల నుంచి 2.55 వరకు భాష, గణిత కార్యకలాపాలు నిర్వహిస్తారు.

 ఆరు-ఎనిమిది తరగతులకు మధ్యాహ్నం 1.50గంటల నుంచి 3.20గంటల వరకు ఉంటుంది.

ఇలా చేస్తారు..

పాఠశాలల్లోని గ్రంథాలయాల్లో పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిపి తరగతి స్థాయి గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేస్తారు.

వంద రోజుల పఠనానికి వారాల వారీగా కార్యకలాపాలు రూపొందిస్తారు.

దాతలు, ఇతరుల నుంచి పిల్లల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను సేకరిస్తారు.

కథనాలు చెప్పడం, పఠనాసక్తి పెంచేందుకు పిల్లల్ని సిద్ధం చేస్తారు.

తల్లిదండ్రుల కమిటీలను ఆహ్వానించి పఠన పండగను నిర్వహిస్తారు.

తరగతిలో రెండు పీరియడ్లను పుస్తక పఠన కార్యక్రమానికి కేటాయిస్తారు.

HIGH SCHOOLS (CLASS VI TO VIII)*
TIMINGS : 09:00 AM TO 04:00 PM*
Period-1 : 9:15 to 10:00 : Subject I*
Period-2 : 10:05 to 10:45 : Subject II*
Period-3 : 10:55 to 11:35 : Subject III*
Period-4 : 11:35 to 12:15 : Subject IV*
Period-5 : 01.05 to 01.45 : Subject V*
Period-6 : 01:50 to 02:30 : FLN 100 day reading campaign language activities*
Period-7 : 02:40 to 03:20 : FLN 100 day reading campaign Mathematics activities*
Period-8 : 03:20 to 04:00 : Subject VI* 

PRIMARY SCHOOL TIME TABLE (CLASSES III TO V)*
TIMINGS : 9:00 AM TO 3:30 PM*
Period-1 : 9.15 to 9.55 :  Subject I*
Period-2 :  10.00 to 10.35 :  Subject II*
Period-3 : 10.45 to 11.20 : Subject III*
Period-4 : 11.25 to 12.00 : Subject IV*
Period-5 : 1.00 to 1.35 : Language Lab*
Period-6 : 1.35 to 2. 10 : FLN 100 day reading campaign language activities*
Period-7 : 2.20 to 2.55 :  FLN 100 day reading campaign Mathematics activities*
Period-8 : 2.55 to 3.30 : Games and recriation

FOR MORE DETAILS CLICK HERE

GRADE WISE ACTIVITIES CLICK HERE

FLN HAND BOOK CLICK HERE

FLN GUIDELINES CLICK HERE

error: Content is protected !!
Scroll to Top